Sreemukhi: బ్లాక్ కలర్ డ్రెస్ లో మరింత అందంగా శ్రీముఖి.. లేటెస్ట్ పిక్స్ లో అమ్మడి అందాలు అదుర్స్..

Sreemukhi: శ్రీముఖి తెలుగు టెలివిజన్ వ్యాఖ్యాతగా  తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పిస్తోంది. అంతేకాదు యాంకర్‌గా త‌న‌ కంటూ ఓ సెపరేట్  ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం శ్రీముఖి ఓ వైపు సినిమాలు.. మరోవైపు టీవీ ప్రోగ్రామ్స్ తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో అలరిస్తోంది.  అంతేకాదు వీలు చిక్కినపుడల్లా తన అందాలతో అదుర్స్ అనిపిస్తోంది.

1 /7

శ్రీముఖి.. తెలుగు టెలివిజన్ యాంకర్‌గా కెరీర్ మూడు మూవీలు.. ఆరు ఆఫ‌ర్స్ అన్న‌ట్టుగా కెరీర్ సాగిపోతుంది.

2 /7

శ్రీముఖి.. ఎపుడు ముఖం చెరగని నవ్వుతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అంతేకాదు వీలైనపుడల్లా సోషల్ మీడియాలో తన ఫోటో షూట్స్ తో రచ్చ చేయడం శ్రీముఖి మార్క్ స్టైల్.

3 /7

అప్పట్లో నాగార్జున తొలిసారి హోస్ట్ చేసిన బిగ్‌బాస్ 3 రియాలిటీలో తెలుగులో రన్నరప్‌గా నిలిచింది. ఈ రియాలిటీ షోలో రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ గా నిలిచాడు.

4 /7

బిగ్‌బాస్ రియాలిటీ షోతో శ్రీముఖి తెలుగు ఆడియన్స్ కు మరింత చేరువ అయింది. 

5 /7

గతేడాది  మెగాస్టార్  చిరంజీవి  టైటిల్ రోల్లో నటించిన 'భోళా శంకర్' మూవీతో పలకరించింది శ్రీముఖి. ఈ మూవీతో ఈ భామకు పెద్దగా ఒరిగిందేమి లేదు.

6 /7

  గత కొన్నేళ్లుగా శ్రీముఖి ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు త్వరలో అతన్ని మ్యారేజ్ చేసుకోబోతున్నట్టు టాక్ నడుస్తోంది. ఇది రూమరా.. నిజమా అనేది శ్రీముఖి క్లారిటీ ఇస్తే బాగుంటుంది. 

7 /7

  శ్రీముఖికి కాబోయేవాడు పెద్ద బిజినెస్ మ్యాన్  టాక్ వినిపిస్తోంది. అతనికి దాదాపు రూ. 100 కోట్లకు పైగా ఆస్తులున్నట్టు సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.