Manu Bhaker Photos: ఒలింపిక్స్‌లో పతకం సాధించిన మను బాకర్.. ఫిట్నెస్‌ సీక్రెట్‌, జిమ్‌ ఫోటోస్‌

Manu Bhaker Fitness Secret: భారత్‌కు తొలి ఒలింపిక్‌ పతకాన్ని సాధించిన షూటర్‌ మను బాకర్‌ . ఈమె ఈ ఏడాది ప్యారిస్‌ ఒలింపిక్‌ గేమ్స్‌లో మన దేశానికి మొదటి పతకాన్ని సాధించిన పెట్టారు.టోక్యో ఒలింపిక్‌ లో మొదటిసారి అందరి దృష్టిని ఆకర్షించారు. 
 

1 /6

ఆ తర్వాత 2024 ప్యారిస్‌ ఒలింపిక్స్‌ షూటింగ్‌ పోటీలో మను బాకర్‌ ఉమెన్‌ 10m ఏయిర్‌ పిస్తల్‌ పోటీలో కాంస్యం సాధించింది. ఈ నేపథ్యంలో మను బాకర్‌ ఫిట్నెస్‌ సీక్రెట్‌ ఏంటో తెలుసుకుందాం. ఆమె అరుదైన ఫోటోలు కూడా మీకోసం  

2 /6

సాధారణంగా మనుబాకర్‌ ఎప్పటికప్పుడు ఫిట్‌గా కనిపిస్తారు. ఆమె కచ్చితంగా ఫిట్నెస్‌ ఫ్రీక్. ఈమె జిమ్‌ ఫోటోలు కూడా ఎప్పుడూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఆటతోనే కాదు మను అందంతోను కూడా ఆకట్టుకుంటుంది. అందుకే ఆమె ఫోటోలు ఎప్పుడూ వైరల్ గా మారతాయి  

3 /6

మను బాకర్‌ 2002 ఫిబ్రవరి 18 హరియాణాలో జన్మించారు. 2017 ఏషియన్‌ జూనియర్‌ ఛాంపియన్‌ షిప్‌లో రజతం కూడా సాధించింది. ఆమె ఎన్నో స్వర్ణ పతకాలను కూడా సాధించారు. కామన్వెల్త్‌లో కూడా ఆమె పతకాలను సాధించి అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందారు.  

4 /6

మను ఎక్కువ బ్యాక్‌ ఎక్సర్‌సైజులు చేస్తుంది. ఈ షూటర్‌ చిత్రాలు వైరల్‌గా మారాయి. ఎందుకంటే పిస్తల్‌ షూటింగ్‌ కోసం ఆమె ఎక్కువ సేపు కదలకుండా నిటారుగా నిలబడాల్సి ఉంటుంది. ఇది పొజిషన్‌ కోసం ఇలాంటి ఎక్సర్‌సైజులు చేస్తుంది.  

5 /6

ఆమె రొటీన్‌ జిమ్‌లో లెగ్‌ డే విగర్‌ కూడా చేస్తుంది. జిమ్‌ రొటీన్‌లో ఇది ఎంతో ముఖ్యం అంతేకాదు ఇది మంచి బాడీ టోన్‌ను కూడా ఇస్తుంది. ఇది ఏ క్రీడాకారలకైనా ముఖ్యమైన వర్కౌట్  

6 /6

ఇలా ఆమె ఎక్కువగ జిమ్‌లో వర్కౌట్లు చేస్తుంది. ప్రతిరోజూ కొన్ని గంటలపాటు ఆమె ఆమె ఆబ్స్‌ కోసం ఎక్సర్‌సైజులు చేస్తుంది. దీంతోపాటు ఆమె ఆరోగ్యకరమైన ఆహారం, ముఖ్యంగా డైటీషియన్‌ సలహా మేరకు ఆహారాన్ని తీసుకుంటారు.