Virat Kohli: ఈ చిన్నారిని గుర్తుపట్టారా..? విరాట్‌ కోహ్లీకి మేనేజర్‌.. ఇప్పుడు టీమిండియా స్టార్ క్రికెటర్‌ భార్య

Rohit Sharma Wife Ritika Sajdeh: ఆమె టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీకి మేనేజర్‌గా పనిచేశారు. ఆ తరువాత మరో టీమిండియా స్టార్ క్రికెటర్‌తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌ వుమెన్‌గా లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. ఇంతకు ఎవరు ఆమె అనుకుంటున్నారా..? ఇక్కడ ఆమె చిన్ననాటి ఫోటో ఉంది.. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో ఊహించగలరా..? 
 

1 /7

ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి.. ప్రస్తుతం టీమిండియా స్టార్ క్రికెటర్ భార్య. అంతేకాకుండా ఆమెకు దాదాపు 10 కోట్ల ఆస్తి ఉంది.  

2 /7

కాస్త పోలికలు చూస్తే ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది కదా.. మరీ గుర్తుపట్టారా..?  

3 /7

ఎంతో క్యూట్‌గా ఉన్న ఈ అమ్మాయిని ఇంకా గుర్తుపట్టలేదా..? అయితే ఇదిగో సమాధానం.  

4 /7

క్యూట్‌గా ఉన్న ఈ అమ్మాయి మరెవరో కాదు.. టీమిండియా కెప్టెన్, హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే.  

5 /7

రితికా సజ్దే డిసెంబర్ 21, 1987న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించారు. రితికా ఆస్తి విలువ రూ.10 కోట్లు ఉంటుందని అంచనా.    

6 /7

రితికా సజ్దే స్పోర్ట్స్ మేనేజర్‌గా పనిచేశారు. గతంలో రన్‌ మెషీన్ విరాట్ కోహ్లీకి మేనేజర్‌గా కూడా ఉన్నారు. ఆ తరువాత హిట్‌మ్యాన్‌ను లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.   

7 /7

రితికా సజ్దేహ్ ​​తండ్రి బాబీ సజ్దే, తల్లి టీనా సజ్దే. రోహిత్ శర్మ, రితికల పెళ్లి 13 డిసెంబర్ 2015న ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్ హోటల్‌లో గ్రాండ్‌గా జరిగింది.