Karate Kalyani: ఆర్‌జే శేఖర్‌ భాషాకు కరాటే కల్యాణి పరామర్శ.. దాడిపై విస్మయం

Karate Kalyani Meets To RJ Shekar Basha: రాజ్‌ తరుణ్‌, లావణ్య వ్యవహారంలో తెరపైకి వచ్చిన ఆర్‌జే శేఖర్‌ భాషా ఇటీవల గాయపడ్డారు. ఓ టీవీ షోలో లావణ్య గాయపర్చారని సమాచారం. గాయంతో అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా సినీ నటి కరాటే కల్యాణి పరామర్శించారు. దాడిపై విస్మయం వ్యక్తం చేశారు.

  • Zee Media Bureau
  • Aug 6, 2024, 10:32 PM IST

Video ThumbnailPlay icon

Trending News