Tummilla Water: ఎమ్మెల్యే కాకుండా ఓడిన అభ్యర్థి రిబ్బన్‌ కట్‌.. ఆలంపూర్‌లో రచ్చరచ్చ

Protocol Issue BRS Party MLA Vijayudu Released Tummilla Lift Scheme Water: కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారిక కార్యక్రమాల్లో ఉల్లంఘనకు పాల్పడుతోంది. తాజాగా ఆలంపూర్‌లో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం నీటి విడుదలను బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే విజేయుడు కాకుండా ఓడిన కాంగ్రెస్‌ అభ్యర్థితో చేయించడం తీవ్ర వివాదాస్పదమైంది. రైతులతో కలిసి బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే విజేయుడు ధర్నాతో రచ్చ రచ్చ అయ్యింది.

  • Zee Media Bureau
  • Aug 6, 2024, 10:30 PM IST

Video ThumbnailPlay icon

Trending News