Virushka Son: విరాట్‌ కోహ్లీ కొడుకు అకాయ్‌ ఫొటో లీక్‌.. ఎలా ఉన్నాడో చూశారా?

Virat Kohli Son Akaay Photo Leaked: ఇన్నాళ్లు కెమెరాకు చిక్కకుండా ఉన్న విరాట్‌ కోహ్లీ, అనుష్కల ముద్దుల కుమారుడు అకాయ్‌ ఫొటో లీకయ్యింది. సోషల్‌ మీడియాలో పొరపాటున అనుష్క ఒక ఫొటో షేర్‌ చేయడంతో అకాయ్‌ ఫొటో కనిపించింది. ఇప్పుడు ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. మరి అకాయ్‌ ఎలా ఉన్నాడో చూడండి.

1 /7

Virushka Son: విరాట్‌ కోహ్లీ కొడుకు అకాయ్‌ ఫొటో లీక్‌.. ఎలా ఉన్నాడో చూశారా?

2 /7

Virushka Son Akaay: విరాట్ కోహ్లీ, అనుష్క శర్మకు బాబు పుట్టిన విషయం తెలిసిందే. కొడుకు అకాయ్‌ను ఇప్పటివరకు కెమెరా ముందుకు తీసుకురాని విషయం తెలిసిందే. తాజాగా అకాయ్‌కు సంబంధించిన ఫొటోను అనుష్క శర్మ పంచుకుంది. ఆ ఫొటో కాస్త వైరల్‌గా మారింది.

3 /7

Virushka Son Akaay Photo: విరాట్‌, అనుష్క దంపతులకు వామికా పాప.. అకాయ్‌ అనే అబ్బాయి ఉన్న విషయం తెలిసిందే. కోహ్లీ, అనుష్క ప్రస్తుతం లండన్‌లో విహరిస్తున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన విషయాలను అనుష్క సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటున్న విషయం తెలిసిందే.

4 /7

Virushka Son Akaay Photo: అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఫొటోలో అకాయ్‌ పూర్తి రూపం లేదు. కేవలం అతడి చేయి మాత్రమే కనిపించింది. రంగురంగుల ఐస్‌క్రీమ్‌ల వద్ద అకాయ్‌ కూర్చున్నట్టు కనిపిస్తోంది. అకాయ్‌ చేతికి బ్రాస్‌లెట్‌ ఉంది. చేతులు ఎంతో ముద్దుగా కనిపించడంతో అకాయ్‌ కూడా వామిక లాగా చాలా అందంగా ఉంటాడని అభిమానులు భావిస్తున్నారు.

5 /7

Virushka Son Akaay Photo: అనుష్క, విరాట్ వివాహం డిసెంబర్ 2017లో వివాహం జరిగిన విషయం తెలిసిందే. 2021లో వామిక మొదటి సంతానం కలిగింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో విరుష్కా దంపతులు అకాయ్‌ అనే మగ బిడ్డ జన్మించాడు.

6 /7

Virushka Son Akaay Photo: ఇద్దరు పిల్లలతో కోహ్లీ, అనుష్క సంతోషంగా జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. అయితే పిల్లలను చదివించేందుకు కోహ్లీ, అనుష్క లండన్‌కు మకాం మార్చారని తెలుస్తోంది. పిల్లల మంచి భవిష్యత్తు కోసం వాళ్లు అక్కడే ఉండనున్నట్లు సమాచారం. ఇటీవల శ్రీలంకతో టీ20 సిరీస్‌ ఆడిన కోహ్లీ ఆ తర్వాత వెంటనే లండన్‌కు వెళ్లాడు.

7 /7

Virushka Son Akaay Photo: పెళ్లయిన తర్వాత అనుష్క దాదాపుగా సినిమాలకు దూరమయ్యారు. ఇటీవల మహిళా క్రికెటర్‌ జులన్‌ గోస్వామి జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘చక్దా ఎక్స్‌ప్రెస్’ సినిమాలో నటించింది.