Viral Video: వావ్.. మైండ్ బ్లోయింగ్.. వినాయక ఉత్సవాల్లో వెయిట్‌ లాస్‌ డ్యాన్స్‌.. కుమ్మేశారంతే.. వీడియో వైరల్..

Dance for weight loss: చాలా మంది ఫ్యామిలీ గ్యాదరింగ్స్, బర్త్ డే పార్టీలు, స్కూల్స్, కాలేజీ డేస్ లలో రకరకాల కల్చరల్ ప్రొగ్రామ్ లు ఉంటాయి. ముఖ్యంగా నగరాల్లో అపార్ట్ మెంట్లలో పండుగల నేపథ్యంలో ప్రత్యేకంగా కార్యక్రమాలు జరుగుతుంటాయి.  

Written by - Inamdar Paresh | Last Updated : Sep 10, 2024, 05:55 PM IST
  • గణపయ్య పాటకు మాస్ స్టెప్పులు..
  • వినాయక ఉత్సవాల వేళ వీడియో వైరల్..
Viral Video: వావ్.. మైండ్ బ్లోయింగ్.. వినాయక ఉత్సవాల్లో వెయిట్‌ లాస్‌ డ్యాన్స్‌.. కుమ్మేశారంతే.. వీడియో వైరల్..

Ganesh celebrations Viral Video:  ఇటీవల కాలంలో  చాలా మంది కూడా ఊబకాయం, స్ట్రెస్, షుగర్ వంటి అనేక సమస్యలతో బాధపడుతున్నాయి. ప్రతి వంద మందిలో.. దాదాపుగా 85 మంది షుగర్, బెల్లీ ఫ్యాట్ వంటి సమస్యలతో బాధపడుతున్నట్లు తెలింది. దీంతో చాలా మంది తమ సమస్యల్ని వదిలించుకొనేందుకు లేదా కంట్రోల్ లో ఉంచుకునేందుకు.. తరచుగా జిమ్ లు, వాకింగ్ లు వంటి వాటిని ట్రై చేస్తుంటారు.  అదే విధంగా..  తినే డైట్ లలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇదిలా ఉండగా.. డ్యాన్స్ చేస్తు కూడా బెల్లీ ఫ్యాట్ ను, స్ట్రెస్ ను తగ్గించుకొవచ్చని నిపుణులు చెబుుతున్నారు.

ముఖ్యంగా.. ఫ్యామిలీ గ్యాదరింగ్స్, స్కూల్స్, కాలేజీలు, బర్త్ డే పార్టీలో చాలా మంది డ్యాన్స్ లు చేస్తుంటారు. ఇలాంటి ప్రొగ్రామ్లలో ఉత్సహాంగా పాల్గొనడం వల్ల.. ఒత్తిడి పూర్తిగా తగ్గిపోతుందని కూడా.. నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా.. శరీరం ఒక్కసారిగా మునుపటి కంటే ఎంతో యాక్టివ్ గా పనిచేస్తుందని చెప్తుంటారు.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Simran (@simran.sivakumar)

అందుకే చాలా మంది బరువు తగ్గేందుకు జుంబా డ్యాన్స్, హిప్ హాప్ డ్యాన్స్ లు వంటివి చేస్తుంటారు. తమకు ఇష్టమైన మాస్ రిథమ్ పెట్టుకుని మరీ డ్యాన్స్ లు చేస్తుంటారు. దీని వల్ల శరీరంలోకి వ్యర్థ కెలరీలు అనేది కరిగిపోతాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం.. డ్యాన్స్ లు కూడా బరువు తగ్గించడంతో పాటు, ఒత్తిడిని కూడా దూరంచేస్తాయంట. నడుము చుట్టు ఉన్న కొవ్వును కరిగించేస్తాయంట. అందుకు బరువు తగ్గాలనుకునే వారు.. 

 హిప్ హాప్, జుంబా వంటి హై ఇన్‌టెన్సిటీ డ్యాన్స్‌ ఫార్మెట్స్‌ ఎంచుకుంటే మంచిదని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. దీనితో కొన్ని నిముషాల్లోనే వందల కేలరీలు బరువు తగ్గించుకొవంట. దీని వల్ల మనస్సు కూడా ఎంతో ఉల్లాసంగా, కొత్త విషయాల పట్ల కాన్సెట్రెషన్ కూడా చూపిస్తుందంట. గుండెకు రక్త ప్రసరణ కూడా సరిగ్గా అయ్యేలా చేస్తుందంట.

Read more: Radhika merchant: అంబానీ కోడలా.. మజాకా.. తీన్మార్ స్టెప్పులతో దుమ్మురేపిన రాధిక మర్చంట్.. వీడియో వైరల్..

ప్రస్తుతం వినాయక నవరాత్రుల ఉత్సవాలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో  ఈ డ్యాన్స్ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఒకవైపు  భక్తితో వినాయకుడి పాటకు డ్యాన్స్ చేస్తునే.. మరోవైపు తమ సమస్యలకు కూడా వీర్ చెక్ పెట్టుకుంటున్నారు. ఏది ఏమైన ఈ వీడియోలో మాత్రం.. మహిళలంతా కూడా పాట రిథమ్ కు తగ్గట్టుగా... స్టెప్పులు వేస్తు అందరిని షాక్ కు గురిచేస్తున్నారు.

Trending News