Kaleshwaram: ప్రతి నీటి బొట్టులో కేసీఆర్‌.. ప్రతి పంటలో కేసీఆర్‌

Harish Rao Visits Mallanna Sagar: కాళేశ్వరం కూలిపోయిందని చెప్పే వారికి సముద్రంలా కనిపించే మల్లన్న సాగర్‌ చెంపపెట్టు లాంటిదని మాజీ మంత్రి హరీశ్ రావు కౌంటర్‌ ఇచ్చారు. పారే ప్రతి నీటి బొట్టులో.. పండే ప్రతి పంటలో కేసీఆర్‌ ఉన్నారని తెలిపారు.

  • Zee Media Bureau
  • Sep 20, 2024, 11:26 PM IST

Video ThumbnailPlay icon

Trending News