janasena party

నాయకులు బాగానే ఉన్నారు, కానీ....  పవన్ కళ్యాణ్

నాయకులు బాగానే ఉన్నారు, కానీ.... పవన్ కళ్యాణ్

ఫ్యాక్షన్ పోకడలతో ప్రజలే నష్టపోతున్నారని, నాయకులు బాగానే ఉన్నారని, భయపెడితే పెట్టుబడులు ఎలా వస్తాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. 

Feb 6, 2020, 11:19 PM IST
వారి కోసం, నా కుటుంబం కోసం అది తప్పనిసరి : పవన్ కళ్యాణ్

వారి కోసం, నా కుటుంబం కోసం అది తప్పనిసరి : పవన్ కళ్యాణ్

మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మి నారాయణ జనసేన పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ..  శ్రీ వి.వి.లక్ష్మీనారాయణ గారు భావాలను గౌరవిస్తున్నామని, ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నామని లేఖ ద్వారా తెలియజేశారు. 

Jan 30, 2020, 11:24 PM IST
పవన్ అమరావతి పర్యటనలో ఉద్రిక్తత

పవన్ అమరావతి పర్యటనలో ఉద్రిక్తత

 జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ రాజధాని పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కృష్ణాయపాలెం నుంచి మందడం మీదుగా మంగళగిరి వెళ్తుండగా... మందడం సమీపంలో పవన్‌కళ్యాణ్ ను పోలీసులు అడ్డుకున్నారు.

Dec 31, 2019, 02:05 PM IST
Pawan Kalyan | అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన పవన్ కల్యాణ్

Pawan Kalyan | అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్(Pawan Kalyan) మెగా అభిమానులకు ఓ గుడ్ న్యూస్ వినిపించారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్‌(Ram Charan)తో తాను ఓ సినిమా నిర్మిస్తానని అప్పుడెప్పుడో పవన్ కల్యాణ్ చేసిన ఓ ప్రకటన మెగా అభిమానులను ఆనందానికి గురిచేసింది.

Dec 15, 2019, 05:54 PM IST
జనసేన పి.ఏ.సి. సమావేశంలో చర్చించనున్న అంశాలు

జనసేన పి.ఏ.సి. సమావేశంలో చర్చించనున్న అంశాలు

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) ఈ నెల 25 న సమావేశం కానుంది. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అధ్యక్షత వహిస్తారని పిఏసి కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులు, తెలుగు భాష పరిరక్షణ కోసం పార్టీ త్వరలో చేపట్టబోయే "మన నుడి - మన నది", డొక్కా సీతమ్మ పేరిట నిర్వహించిన ఆహార శిబిరాలు, ఇసుక లభ్యత-భవన నిర్మాణ కార్మికుల స్థితిగతులపై సమీక్ష జరపనున్నారు.

Nov 21, 2019, 05:05 PM IST
మరో కొత్త పోరాటానికి తెరతీసిన పవన్ కళ్యాణ్

మరో కొత్త పోరాటానికి తెరతీసిన పవన్ కళ్యాణ్

'మన భవితకు ప్రాణాధారమైన మాతృ భాషను కాపాడుకోకపోతే సంస్కృతికి దూరమవుతామ'ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.

Nov 20, 2019, 06:11 PM IST
లిక్కర్ పట్టుకుంటేనే షాక్ కొట్టేలా చేస్తాం: అంబటి రాంబాబు

లిక్కర్ పట్టుకుంటేనే షాక్ కొట్టేలా చేస్తాం: అంబటి రాంబాబు

లిక్కర్ ధరల పెంపు ఆరోపణలపై స్పందించిన అంబటి రాంబాబు

Nov 15, 2019, 04:30 PM IST
చంద్రబాబు దూతగా ఢిల్లీకి పవన్ కళ్యాణ్: అంబటి రాంబాబు

చంద్రబాబు దూతగా ఢిల్లీకి పవన్ కళ్యాణ్: అంబటి రాంబాబు

చంద్రబాబు దూతగా ఢిల్లీకి పవన్ కళ్యాణ్: అంబటి రాంబాబు

Nov 15, 2019, 02:07 PM IST
పవన్ కల్యాణ్‌ను మించిన మహానటుడు చంద్రబాబు: అంబటి రాంబాబు

పవన్ కల్యాణ్‌ను మించిన మహానటుడు చంద్రబాబు: అంబటి రాంబాబు

పవన్ కల్యాణ్‌ను మించిన మహానటుడు చంద్రబాబు: అంబటి రాంబాబు

Nov 15, 2019, 12:51 PM IST
ఏపీ సీఎం జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ కౌంటర్

ఏపీ సీఎం జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ కౌంటర్

ఏపీ సీఎం జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ కౌంటర్

Nov 12, 2019, 07:11 PM IST
ఏపీ గవర్నర్‌కి పవన్ కల్యాణ్ ఫిర్యాదు

ఏపీ గవర్నర్‌కి పవన్ కల్యాణ్ ఫిర్యాదు

ఏపీ గవర్నర్‌కి పవన్ కల్యాణ్ ఫిర్యాదు

Nov 12, 2019, 03:25 PM IST
అయోధ్య: సుప్రీం తీర్పుపై స్పందించిన పవన్ కల్యాణ్

అయోధ్య: సుప్రీం తీర్పుపై స్పందించిన పవన్ కల్యాణ్

అయోధ్య: సుప్రీం తీర్పుపై స్పందించిన పవన్ కల్యాణ్

Nov 9, 2019, 05:23 PM IST
ఆర్టీసీ సమ్మె: కార్మికులకు పవన్ కల్యాణ్ భరోసా

ఆర్టీసీ సమ్మె: కార్మికులకు పవన్ కల్యాణ్ భరోసా

ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో కలిసి మీడియాతో మాట్లాడుతున్న పవన్ కల్యాణ్

Oct 31, 2019, 03:29 PM IST
కన్నా లక్ష్మీనారాయణకు పవన్ కల్యాణ్ విజ్ఞప్తి

కన్నా లక్ష్మీనారాయణకు పవన్ కల్యాణ్ విజ్ఞప్తి

కన్నాకు పవన్ కల్యాణ్ ఫోన్

Oct 30, 2019, 04:49 PM IST
పవన్ కల్యాణ్‌కి భారీ షాక్ ఇచ్చిన జనసేన ఎమ్మెల్యే రాపాక

పవన్ కల్యాణ్‌కి భారీ షాక్ ఇచ్చిన జనసేన ఎమ్మెల్యే రాపాక

పవన్ కల్యాణ్‌కి భారీ షాక్ ఇచ్చిన జనసేన ఎమ్మెల్యే రాపాక

Oct 19, 2019, 06:23 PM IST
జనసేన వీడి వైసిపిలో చేరిన తర్వాత ఆకుల వ్యాఖ్యలు

జనసేన వీడి వైసిపిలో చేరిన తర్వాత ఆకుల వ్యాఖ్యలు

జనసేన వీడి వైసిపిలో చేరిన తర్వాత ఆకుల వ్యాఖ్యలు

Oct 8, 2019, 12:15 PM IST
ఆర్టీసి సమ్మెపై పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..

ఆర్టీసి సమ్మెపై పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..

ఆర్టీసి సమ్మెపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందన

Oct 7, 2019, 07:03 PM IST
సీఎం జగన్‌పై అసభ్యకర పోస్టులు.. జనసేన కార్యకర్త అరెస్ట్!

సీఎం జగన్‌పై అసభ్యకర పోస్టులు.. జనసేన కార్యకర్త అరెస్ట్!

సీఎం జగన్‌పై అసభ్యకర పోస్టులు.. జనసేన కార్యకర్త అరెస్ట్!

Sep 30, 2019, 04:11 PM IST
పవన్ కల్యాణ్‌ని వేధిస్తున్న పాత గాయాలు

పవన్ కల్యాణ్‌ని వేధిస్తున్న పాత గాయాలు

తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్న పవన్ కల్యాణ్

Sep 27, 2019, 10:12 AM IST
రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ ఫోన్

రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ ఫోన్

రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ ఫోన్

Sep 14, 2019, 07:06 PM IST
t>