Shani Gochar: దీపావళి తర్వాత ఈ రాశుల వారిపై శని దేవుడి అపార కరుణ.. అఖండ రాజయోగం..

Shani Gochar: దీపావళఇ తరవాత నవగ్రహాల్లో అత్యంత శక్తివంతమైన శనిదేవుడు తన మార్గాన్ని మార్చుకోబోతున్నాడు. దీని వలన మేషం, కన్య సహా ఈ రాశుల వారికీ విపరీతమైన అద్భుత ప్రయోజనాలను కలిగించనున్నాడు. అంమేషం-కన్య రాశులతో సహా ఈ రాశుల వారికి విపరీతమైన ప్రయోజనాలతో పాటు అఖండ రాజయోగాన్ని ఇవ్వనున్నాడు.

1 /9

Shani Gochar: జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం.. శనిదేవుడు జూన్ లో తిరోగమనంలో ప్రయాణించబోతున్నాడు. దీపావళి తర్వాత  నవంబర్ 15న శనిశ్వరుడు కుంభరాశిలో సంచరించబోతున్నాడు. శని ప్రత్యక్ష కదలిక వల్ల ఈ 4 రాశుల వారికి  అనుకోని అఖండ రాజయోగంతో పాటు విజయాలు, జీవితంలో పురోగతిని కలిగించబోతున్నాడు.

2 /9

జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలు నిరంతరం నిర్దిష్ట విరామం తర్వాత తన స్థానాన్ని మార్చుకుంటూ ముందుకు పోతుంటాయి. రాహు, కేతు గ్రహాలు మాత్రం అపసవ్య దిశలో కదులుతూ ఉంటాయి. ఈ కదలిక మొత్తం 12 రాశుల వారిని ప్రభావితం చేస్తుంది.

3 /9

ఇలా నవగ్రహాల మార్పు కొందరికి శుభం, మరికొందరికి అశుభ ఫలితాలను ఇస్తుంది. దీపావళి తర్వాత, కర్మ ప్రదాత అయిన శని దేవుడు ఋజు మార్గంలో ప్రవేశంచబోతున్నాడు. దీని ప్రభావం కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉండబోతున్నట్టు జ్యోతిష్య శాస్త్రాలు చెబుతున్నాయి.

4 /9

కుంభరాశిలో శని సవ్యదిశలో పయనం.. జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం, జూన్‌లో శని దేవుడు తిరోగమనం చెందనున్నాడు. ఇప్పుడు దీపావళి తర్వాత అంటే నవంబర్ 15న శని నేరుగా కుంభరాశిలో సంచరించబోతున్నాడు. శని ప్రత్యక్ష కదలికి వలన  ఈ 4 రాశుల వారికి అద్బుత విజయాలను అందించనున్నాడు.

5 /9

మేష రాశి.. శని గమనంలో మార్పు వలన శుభప్రదంగా భావిస్తున్నారు. మీరు మీ పని రంగంలో చాలా విజయాలు అందుకుంటారు. వ్యాపారం చేసే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. లాభాన్ని చేకూర్చే ఒక పెద్ద ఒప్పందాన్ని ఖరారు చేసుకోవచ్చు. మీరు మీ పనిలో విజయం సాధిస్తున్నారు. ఇతరులు  పూర్తి మద్దతును పొందుతారు.  

6 /9

కర్కాటక రాశి.. శని కుంభ రాశి ప్రత్యక్ష కదలిక వల్ల కర్కాటక రాశి వారికి ప్రయోజనకరంగా ఉండబోతుంది. ఉక్కు, నూనె సంబంధిత పనుల్లో పనిచేసే వారికీ అనుకోని లాభాలు అందుకుంటారు. కుటుంబ బంధాలు బలపడతాయి. ఎంతో కాలంగా వేధిస్తున్న వ్యాధులు తగ్గే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గత కొన్నేళ్లుగా అనుభవిస్తున్న బాధలు తొలిగిపోతాయి. పనిచేసే రంగంలో విజయం సాధిస్తారు.

7 /9

కన్య రాశి.. కన్య రాశి వ్యక్తుల ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఏదైనా కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. అందులో విజయాలు సాధిస్తారు. అనుకోని శుభవార్తలు వింటారు. మీ మనసుకు సంతోషం కలిగించే వ్యవహారాలే చేస్తారు. కొంత కాలంగా మిమ్మల్ని పీడిస్తున్న ఋణ బాధలు తొలిగిపోతాయి. శ్రామికుల జీవితాల్లో వెలుగు ఉంటుంది.

8 /9

మకర రాశి.. మకర రాశి వారి జీవితాల్లో మంచి మార్పులు వస్తాయి. ఆర్ధిక ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగార్ధులకు ఇది మంచి శుభ సమయం. గ్రూపు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్లు ఈ సారి సక్సెస్ సాధించే అవకాశాలున్నాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండబోతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ ఖాయం.

9 /9

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం జ్యోతిష్య పండితులు జ్యోతిష్య శాస్త్రం  ఆధారంగా చెప్పబడిన దాన్ని మేము ఇక్కడ ప్రస్తావించాము.  ZEE Media దీనిని ధృవీకరించడం లేదు.