Shani Gochar 2025: జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాల్లో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. శని దేవుడు మన కర్మానుసారం మంచి చెడు ఫలితాలను ఇస్తుంటాడు. ఒక్కోసారి చెడు ఫలితాన్ని ఇచ్చినా.. చాలా సందర్బాల్లో మంచి ఆయా రాశుల వారికీ మంచి ఫలితాలను ఇస్తుంటాడు. శని దేవుడికి మంద గమనుడు అని పేరుంది. ఒక్కోరాశిలో శని దేవుడు రెండున్నరేళ్లు ఉంటాడు. దీంతో ఆయా రాశుల వారిపై కొంత ప్రభావాన్ని చూపిస్తుంటాడు. తాజాగా శని దేవుడు 2025లో తన మార్గాన్ని మార్చుకోబోతుంది.
Budha Vakri : ప్రతి గ్రహం నిర్ణీత వ్యవధిలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. గ్రహాల్లో సౌమ్యుడిగా పేరున్న బుధుడు తిరోగమనం కారణంగా కొన్ని రాశుల వారికీ తిరుగులేని అధికారంతో పాటు డబ్బు చేతికి అందే అవకాశాలున్నాయట. బుధుడు బుద్ధి, విద్యా బుద్ధులతో పాటు, ఎవరితో ఎలా మసలుకోవాలో చెబుతాడు. బుధుడు వక్ర గమనం వల్ల ఏయే రాశుల వారిపై తీవ్ర ప్రభావం చూపనున్నాయో చూద్దాం..
Shani Gochar: జ్యోతిష్య గ్రహ మండలంలో శని దేవుడికి సెపరేట్ ప్లేస్ ఉంది. అంతేకాదు శనీశ్వరుడు నవంబర్ 15న కుంభరాశిలో సంచరించబోతున్నాడు. ఈ మార్పు వలన నాలుగు రాశుల వారి జీవితంలో మార్పులు రానున్నాయి. అంతేకాదు కొన్ని రాశుల వారు పలు సమస్యలను ఫేస్ చేయవచ్చు. అంతేకాదు శనిదేవుడి ఆరాధనతో ఈ కష్టాల నుంచి గట్టెక్కవచ్చు.
Shukra Gochar: గ్రహ మండలంలో ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఇలా ప్రవేశించడం వలన కొన్ని కీలక మార్పులు సంభవిస్తూ ఉంటాయి. కొన్ని కీలక గ్రహాల మార్పులు కొన్ని రాశుల వారికీ ఇబ్బందులను కలుగజేస్తే.. మరికొన్ని రాశుల వారికీ అదృష్టాన్ని తీసుకువస్తాయి. తాజాగా శుక్రుడు తన రాశి మార్పుతో కొన్ని కీలక మార్పులు సంభవించబోతున్నాయి.
Sama Sapthaka Yogam: గ్రహ మండలంలో కొన్ని గ్రహాల కలయిక కొన్ని అదృష్టాలను కలిగిస్తాయి. అలా బృహస్పతి, బుధ యోగంతో ఈ రాశుల వారికీ మంచి జరగబోతుంది. అంతేకాదు త్వరలో వాళ్ల ఇంట్లో లక్ష్మీ దేవి అనుగ్రహంతో అన్ని శుభాలు కలగనున్నాయి. అంతేకాదు కొంత కాలంగా వివాహానికి దూరంగా ఉన్న వారికీ ఉగాది లోపు వివాహాం నిశ్చమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
2025 Astrology: గ్రహ మండలంలో కొన్ని గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వారి జీవితంలో అనుకోని మార్పులు వస్తాయి. అప్పటి వరకు అనామకుడిగా.. బిచ్చగాడిగా తిరిగివాడి సుడి తిరిగి కోటీశ్వరుడు కావచ్చు. అలాంటి అరుదైన గ్రహ కలయిక 2025లో ఏర్పడబోతుంది.
Shani Dev Vakri: నవగ్రహాల్లో శని దేవుడిని కర్మ ప్రధాతగా పిలుస్తుంటాము. ప్రస్తుతం శని దేవుడు కుంభ రాశిలో తిరోగమనంలో సంచరిస్తున్నాడు. దీని కారణంగా ఈ మూడు రాశుల వారు వచ్చే మార్చి వరకు అప్రమత్తంగా ఉండాలి. అంతేకాదు ఈ ఆరు నెలలు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికొస్తే.
Shukra Nakshaktra Parivartan: శుక్రుడు అనూరాధ నక్షత్ర ప్రవేశంతో ప్రవేశించడం వలన ఈ 3 రాశుల వారికి తిరుగులేని అదృష్టం కలగనుంది. దీని వలన ఆర్ధికంగా లాభాలను కలిగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. శుక్రుడు రాశి మార్పు మూడు రాశుల వారికి చాలా శుభప్రదం అని చెబుతున్నారు.
Shani Gochar: దీపావళఇ తరవాత నవగ్రహాల్లో అత్యంత శక్తివంతమైన శనిదేవుడు తన మార్గాన్ని మార్చుకోబోతున్నాడు. దీని వలన మేషం, కన్య సహా ఈ రాశుల వారికీ విపరీతమైన అద్భుత ప్రయోజనాలను కలిగించనున్నాడు. అంమేషం-కన్య రాశులతో సహా ఈ రాశుల వారికి విపరీతమైన ప్రయోజనాలతో పాటు అఖండ రాజయోగాన్ని ఇవ్వనున్నాడు.
Shani Gochar: జ్యోతిష్య మండలంలో గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక భ్రమిస్తుంటాయి. కొన్ని రాశుల్లోకి ఆయా గ్రహాల ఆగమనం వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో అనుకోని మార్పులు సంభవిస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మన కర్లకుమ కారకుడైన శని అశుభ ఫలితాలను మాత్రమే కాదు. శుభాలను కూడా అందిస్తాడు.
Raja Yogam: శని, రాహుల కలయికల వలన దాదాపు అర శతాబ్ధం తర్వాత ఈ రాశుల వారికి రాజయోగంతో పాటు అదృష్టం వరించబోతుంది. సంపదల వర్షం కురిపించబోతున్నట్టు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Raja Yogam: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, అక్టోబర్ నెలలో శని దేవుడు, రవి, బృహస్పతి, కుజుడు, బుధుడు, శుక్ర గ్రహాల గమనంలో మార్పు వలన పలు రాశుల వారి జీవితంలో పెద్ద మార్పులు సంభవిస్తాయి.
Astrology: ప్రస్తుతం దేవ గురువు బృహస్పతి వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. మధ్యలో బృహస్పతి గమనంలో మార్పలు వలన వక్ర మార్గంలో ప్రయాణిస్తూ ఉంటాడు. ప్రస్తుతం బృహస్పతి నక్షత్ర మార్పు కారణంగా ఈ కారణంగా ఈ రాశుల వారిపై దేవగురువు బృహస్పతి అనుగ్రహం కలగనుంది.
Shani Dev - Shukra Transit: గ్రహ మండలంలో కొన్ని గ్రహాల కలయికను అద్భుతంగా భావిస్తుంటారు. వేద జ్యోతిష్యశాస్త్రంలో శుక్రుడు, శని దేవుడు ఇద్దరు మిత్ర గ్రహాలు. ఈ రెండు గ్రహాలు సమ సప్తక యోగాన్ని ఏర్పరుస్తున్నాయి. ఆగష్టులో శుక్రుడు, శని దేవుడు కలిసి మంచి యోగాన్ని ఏర్పరుస్తున్నాయి. దీంతో ఈ నాలుగు రాశుల వారు గత కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న ఆర్ధిక కష్టాలకు పులిస్టాప్ పడనుంది.
Astrology: శ్రావణ మాసంలో సుమారు 72 యేళ్ల తర్వాత అరుదైన రాజయోగం ఏర్పడుతుంది. ముఖ్యంగా లక్ష్మీ నారాయణ యోగంతో పాటు శశ రాజయోగం, శుక్రాదిత్య రాజయోగం, బుధాదిత్య యోగం, గజకేసరి యోగం ఏర్పడుతున్నాయి. ఈ యోగాలతో ఈ రాశుల వారి జీవితాల్లో ఊహించని లాభాలను తీసుకురాబోతుంది.
Astrology - Gaja Laxmi Raja Yoga: జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికీ అపూర్వమైన యోగాన్ని ఇస్తుంది. అందులో పుష్కరం తర్వాత బృహస్పతి, శుక్ర గ్రహాల కలయిక వల్ల గజలక్ష్మీ రాజయోగం ఏర్పడుతోంది. దీంతో కొన్ని రాశుల వారికీ అనుకోని అదృష్టాన్ని తీసుకొస్తోంది.
Gajalakshmi Raja Yoga 2024 In Telugu: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన గజలక్ష్మి రాజయోగం ఏప్రిల్ 25వ తేదీన ఏర్పడబోతోంది. శుక్రుడు మేషరాశిలోకి సంచారం చేయడం కారణంగా ఏర్పడే ఈ ప్రత్యేక యోగం కారణంగా కొన్ని రాశుల వారు ఊహించని ధన లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఆర్థిక సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.