Disha Patani: హాట్ క్లీవేజ్ షోతో సెగలు రేపుతున్న దిశా పటానీ.. భామ అందాలకు కుర్రాళ్లకు ఉక్కపోతే..

Disha Patani: దిశా పటానీ.. నార్త్ భామ అయిన తెలుగులో పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో  వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'లోఫర్' చిత్రంతో హీరోయిన్ గా  పరిచయమైంది. ఈ సినిమా విడుదలైనపుడు ఈమె బీటౌన్ టాప్ స్టార్ అవుతుందని ఎవరు ఎక్స్ పెక్ట్ చేయలేదు. స్టార్ డమ్ బోలెడంతా ఉన్నా.. అందాల ఆరబోతలో ఎక్కడ వెనక్కి తగ్గకపోవడం విశేషం.

1 /7

దిశా పటానీ.. రీసెంట్ గా ప్రభాస్ హీరోగా  నాగ్ అశ్విన్ దర్శకత్వంలో  తెరకెక్కిన ‘కల్కి 2898 AD’ మూవీతో దిశా మరోసారి తెలుగు సహా ప్యాన్ ఇండియా ప్రేక్షకులను పలకరించింది.

2 /7

‘కల్కి’ చిత్రంలో దిశా క్యారెక్టర్ కు పెద్దగా స్కోప్ లేదు. ఏదో ప్రభాస్ సరసన ఓ పాట కోసం తప్పించి దిశాకు పెద్దగా ఉపయోగపడింది లేదు.  యూజ్ దక్కలేదు.  

3 /7

  తెలుగులో  'లోఫర్' చిత్రంతో చిత్ర పరిశ్రమకు పరిచయమైన  దిశా పటానీ.. బాలీవుడ్ లో 'ఎం.ఎస్.ధోని అన్‌టోల్డ్ స్టోరీ’ చిత్రంతో బీటౌన్ ఎంట్రీ ఇచ్చింది. అక్కడ మొదటి మూవీతోనే హిట్ అందుకుంది. 

4 /7

మోడలింగ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన దిశా.. ఎప్పటికపుడు హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతూ యూత్ కు  ఫేవరేట్ గా హీరోయిన్ గా   మారింది.

5 /7

దిశా పటానీ..ఉత్తర ప్రదేశ్  రాష్ట్రంలోని బరేలీలో పుట్టిన ఈ హాట్ భామ  కాకముందు మోడల్‌గా పలు ప్రకటనలు చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ అగ్ర హీరోయిన్ గా  సత్తా చూపెడుతోంది.

6 /7

 ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో దిశా పటానీకి 62 మిలియన్స్ పైగా  ఫాలోవర్స్ ఉన్నారు. దిశా పటానీ ఏ మాత్రం టైమ్  దొరికిన సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో  చిట్ చాట్ చేస్తూ ఉంటుంది.

7 /7

  రీసెంట్ గా ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి’ మూవీలో  Roxie క్యారెక్టర్ లో అలరించింది దిశా పటానీ. త్వరలో సూర్య హీరోగా నటిస్తోన్న'కంగువా'లో హీరోయిన్ గా మరోసారి ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటడానికీ రెడీ అవుతోంది.