ఆడియెన్స్ హృదయాలకు మంటపెడుతున్న మలంగ్ ట్రైలర్..

మలంగ్ మూవీ ట్రైలర్, కిస్సింగ్ సీన్స్ ఆడియెన్స్ ట్రైలర్ల హృదయాలకు మంట పుట్టిస్తోంది. ఆదిత్య రాయ్ కపూర్, దిషా పటానీల హాట్ కిస్సింగ్ సీన్ ఒక్కటే కాదు.. బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ నటించిన యాక్షన్ సన్నివేశాలు సైతం అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. 2013లో ఆషికీ 2 సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ మోహిత్ సురి ఆ తర్వాత ఏక్ విలన్, హమారి అదురి కహానీ, హాఫ్ గాళ్ ఫ్రెండ్ వంటి చిత్రాలు చేసినప్పటికీ అవేవీ ఆశించినంత సక్సెస్ సాధించలేకపోయాయి. దీంతో ఈసారి మరింత కసితో మోహిత్ తెరకెక్కించిన చిత్రమే ఈ మలంగ్. మలంగ్ సినిమాను తెరకెక్కించడంలో మోహిత్ ఎంత కసి చూపించాడనేది ఆ సినిమా ప్రమోషన్స్ చూస్తే అర్థమైపోతుంది. మలంగ్ ట్రైలర్ లాంచింగ్ ఫంక్షన్‌లో ఆదిత్యరాయ్ కపూర్, దిషా పటాని, అనిల్ కపూర్ ఎంజాయ్ చేసిన తీరు మరింత ఆకట్టుకుంటోంది. మరి ఇంకెందుకు ఆలస్యం... మలంగ్ ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్‌పై మీరూ ఓ లుక్కేయండి.

  • Zee Media Bureau
  • Jan 8, 2020, 04:07 PM IST

Video ThumbnailPlay icon

Trending News