English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Jamili Elections

Jamili Elections

YS Jagan: జమిలి ఎన్నికలపై వైయస్ జగన్ సంచలనం.. వైసీపీ నేత వ్యూహం అదేనా..!
YS Jagan Mohan Reddy one Nation One Election Jul 18, 2025, 03:46 PM IST
YS Jagan: జమిలి ఎన్నికలపై వైయస్ జగన్ సంచలనం.. వైసీపీ నేత వ్యూహం అదేనా..!
YS Jagan on One Nation One Election: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ జమిలి మంత్రం జపిస్తున్నారా. మరో రెండేళ్లలో దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు రాబోతున్నాయంటూ కేడర్‌లో జోష్‌ నింపుతున్నారు.  మరి జగన్‌ చెప్పినట్టు 2027 లో జమిలి ఎన్నికలు సాధ్యమయ్యే పనేనా. మరి ఈ విషయంలో కూటమి సర్కార్‌  ఏమంటోంది.    
YS Jagan Sensational Comments On One Nation One Election Rv
YS Jagan Mohan Reddy Dec 25, 2024, 01:00 AM IST
YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో 2027లో ఎన్నికలు మనమే గెలిచేది: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌
YS Jagan First Reaction On Jamili Elections: ఒక దేశం ఒక ఎన్నికపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2027లో జమిలి ఎన్నికలు రానున్నాయని.. ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ మనమే గెలుస్తున్నట్లు ప్రకటించారు. జగన్‌ ప్రకటన ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
YS Jagan: వైఎస్‌ జగన్‌ సంచలన వ్యాఖ్యలు.. 'జమిలి వస్తుంది మీ జగన్ గెలుస్తున్నాడు!'
YS Jagan Mohan Reddy Dec 24, 2024, 07:18 PM IST
YS Jagan: వైఎస్‌ జగన్‌ సంచలన వ్యాఖ్యలు.. 'జమిలి వస్తుంది మీ జగన్ గెలుస్తున్నాడు!'
Ex CM YS Jagan First Reaction On One Nation One Election: జమిలి ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలు రానున్నాయని.. మళ్లీ తాను గెలుస్తున్నట్లు ప్రకటించడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఫుల్‌ ఖుషీ అయ్యారు.
YS Jagan Jamili Elections: మోడీ కోసం  రూటు మార్చిన జగన్.. పవన్ కు చెక్ పెట్టేలా..!
YS Jagan Jamili Elections Dec 18, 2024, 11:56 AM IST
YS Jagan Jamili Elections: మోడీ కోసం రూటు మార్చిన జగన్.. పవన్ కు చెక్ పెట్టేలా..!
YS Jagan Jamili Elections: కేంద్రంలోని నరేంద్ర మోడీ గత కొన్నేళ్లుగా చెబుతూ వస్తోన్న జమిలి ఎన్నికల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. దీనిపై ఏపీలోని టీడీపీ ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా జమిలి బిల్లుకు మద్దతు ప్రకటించింది. కానీ ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి కి వైయస్ఆర్సీపీ దీనిపై మౌనం దాల్చినా.. ఓటింగ్ సమయంలో కేంద్రానికి మద్దతు ప్రకటించిందా ఔననే అంటున్నాయి రాజకీయా వర్గాలు.
One Nation One Election Bill: ఏదైనా ప్రభుత్వం పడిపోతే జమిలి ఎన్నికల్లో ఏం జరుగుతుంది
Jamili Elections Dec 17, 2024, 02:36 PM IST
One Nation One Election Bill: ఏదైనా ప్రభుత్వం పడిపోతే జమిలి ఎన్నికల్లో ఏం జరుగుతుంది
One Nation One Election Bill: దేశంలో అంతా ఎదురుచూస్తున్న జమిలి ఎన్నికల బిల్లు వచ్చేసింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. రెండు సభల్లో ఆమోదం పొంది చట్టరూపం దాల్చడం మిగిలింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
CBN PSPK Meet: జమిలి ఎన్నికల బిల్లు వేళ చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కీలక భేటీ.. ఏం జరగనుంది?
Chandrababu Naidu Dec 16, 2024, 09:05 PM IST
CBN PSPK Meet: జమిలి ఎన్నికల బిల్లు వేళ చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కీలక భేటీ.. ఏం జరగనుంది?
Chandrababu Pawan Kalyan Met In Secretariat: మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమావేశం కావడం కీలకంగా మారింది. జనసేనలో భారీగా చేరికలు.. క్షేత్రస్థాయిలో బలపడుతుండడంతో పవన్‌ కల్యాణ్‌తో చంద్రబాబు భేటీ చర్చనీయాంశమైంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu: ప్రధాని మోదీకి చంద్రబాబు షాక్‌.. జమిలి వచ్చినా ఏపీలో ఎన్నికలు 2029లోనే
Chandrababu Naidu Dec 14, 2024, 12:47 PM IST
Chandrababu: ప్రధాని మోదీకి చంద్రబాబు షాక్‌.. జమిలి వచ్చినా ఏపీలో ఎన్నికలు 2029లోనే
Chandrababu First Reaction On One Nation One Election: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న జమిలి ఎన్నికలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి ఎప్పుడు వచ్చినా ఏపీలో అప్పుడే ఎన్నికలు జరుగుతాయని ప్రకటించారు.
Jamili Election Bill: డిసెంబర్ 16న పార్లమెంట్‌లో జమిలి ఎన్నికల బిల్లు
Jamili Elections Dec 14, 2024, 12:33 PM IST
Jamili Election Bill: డిసెంబర్ 16న పార్లమెంట్‌లో జమిలి ఎన్నికల బిల్లు
Jamili Election Bill: వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై ఇప్పుడు చర్చ నడుస్తోంది. తాజాగా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది. ఈ బిల్లును పార్లమెంట్‌లో ఎప్పుడు ప్రవేశపెట్టనున్నారో తెలుసుకుందాం.
Jamili Elections: జమిలి ఎన్నికలపై రాజకీయ పార్టీల వైఖరేంటి, ఏ పార్టీలు అనుకూలం, ఏవి వ్యతిరేకం
Jamili Elections Dec 13, 2024, 11:07 AM IST
Jamili Elections: జమిలి ఎన్నికలపై రాజకీయ పార్టీల వైఖరేంటి, ఏ పార్టీలు అనుకూలం, ఏవి వ్యతిరేకం
Jamili Elections: దేశంలో ఇప్పుడు జమిలి ఎన్నికల చర్చ నడుస్తోంది. ఒకే దేశం ఒకే ఎన్నికకు కేంద్ర కేబినెట్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టడమే ఆలస్యం. అయితే జమిలి ఎన్నికలపై దేశంలోని వివిధ రాజకీయ పార్టీల వైఖరి ఎలా ఉందో తెలుసుకుందాం.
Jamili Elections: జమిలి ఎన్నికలకు ఏ రాజ్యాంగ సవరణలు అవసరం, దేశంలో ఎప్పుడైనా జమిలి జరిగిందా
Jamili Elections Dec 12, 2024, 04:57 PM IST
Jamili Elections: జమిలి ఎన్నికలకు ఏ రాజ్యాంగ సవరణలు అవసరం, దేశంలో ఎప్పుడైనా జమిలి జరిగిందా
Jamili Elections in Telugu: దేశంలో త్వరలో జమిలి ఎన్నికలు రానున్నాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కు కేంద్ర కేబినెట్ ఇవాళ ఆమోదం తెలిపింది. ఈ శీతాకాల సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్రం నిర్ణయించింది. జమిలి ఎన్నికల ప్రక్రియకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
Jamili Election: శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు, ఎన్నికలెప్పుడంటే
One Nation One Election Dec 10, 2024, 12:04 PM IST
Jamili Election: శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు, ఎన్నికలెప్పుడంటే
Jamili Election: వన్ నేషన్-వన్ ఎలక్షన్ జమిలి ఎన్నికల దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టేందుకు ఆలోచిస్తోంది. అదే జరిగితే ఎన్నికలు ఎన్ని దశల్లో, ఎప్పుడు జరుగుతాయనేది తెలుసుకుందాం.
Jamili Elections: జమిలి ఎన్నికలకు సిద్ధమౌతున్న వైఎస్ జగన్, ఇవాళ కీలక భేటీ
Jamili Elections Dec 4, 2024, 09:28 AM IST
Jamili Elections: జమిలి ఎన్నికలకు సిద్ధమౌతున్న వైఎస్ జగన్, ఇవాళ కీలక భేటీ
Jamili Elections: జమిలి ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమౌతోంది. సార్వత్రిక ఎన్నికల పరాజయం నుంచి కోలుకున్న పార్టీ నాయకత్వం ఇవాళ కీలక భేటీ నిర్వహిస్తోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఆందోళన కార్యక్రమాలతో ప్రజల్లో వెళ్లనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
Jamili Elections: దేశంలో జమిలి ఎన్నికలకు అంతా సిద్ధం, 2027లో ఎన్నికలు
Jamili Elections Oct 19, 2024, 07:02 PM IST
Jamili Elections: దేశంలో జమిలి ఎన్నికలకు అంతా సిద్ధం, 2027లో ఎన్నికలు
Jamili Elections: దేశంలో ఇప్పుడు జమిలి ఎన్నికల చర్చ నడుస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా సంకేతాలు ఇస్తోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆలోచనలో భాగంగా దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమౌతోంది. దేశంలో జమిలి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై కేంద్రం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు మీ కోసం..
Jamili Elections: జమిలికి సిద్ధమౌతున్న చంద్రబాబు, వేగంగా నిర్ణయాలు రాజధాని పనులు ప్రారంభం
Jamili Elections Oct 19, 2024, 01:27 PM IST
Jamili Elections: జమిలికి సిద్ధమౌతున్న చంద్రబాబు, వేగంగా నిర్ణయాలు రాజధాని పనులు ప్రారంభం
Jamili Elections: దేశంలో జమిలి ఎన్నికలు రానున్నాయా అంటే ఆ దిశగానే సంకేతాలు కన్పిస్తున్నాయి. అదే జరిగితే సిద్ధమయ్యేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలనాపరమైన నిర్ణయాలను వేగవంతం చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
Ramnath Kovind Committee: జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే ఆ ఐదు ఆర్టికల్స్ సవరణ చేయాల్సిందే
One Nation One Election Mar 14, 2024, 01:54 PM IST
Ramnath Kovind Committee: జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే ఆ ఐదు ఆర్టికల్స్ సవరణ చేయాల్సిందే
Ramnath Kovind Committee: దేశంలో జమిలి ఎన్నికలకు మార్గం సుగమం అవుతోంది. వన్ నేషన్-వన్ ఎలక్షన్ దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ అధ్యయం పూర్తయింది. జమిలీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
Jamili Elections Report: దేశంలో 2029 నుంచి జమిలీ ఎన్నికలు, సిద్ధమైన నివేదిక
Loksabha Elections 2024 Mar 9, 2024, 10:27 AM IST
Jamili Elections Report: దేశంలో 2029 నుంచి జమిలీ ఎన్నికలు, సిద్ధమైన నివేదిక
Jamili Elections Report: దేశంలో గత కొద్దికాలంగా జమిలి ఎన్నికల ప్రస్తావన వస్తోంది. జమిలి ఎన్నికల నిర్వహణపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ పరిశీలన పూర్తి చేసింది. త్వరలో నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   
Jamili Elections: జమిలి ఎన్నికల విషయంలో కీలక నిర్ణయం, సిద్ధమైన లా కమీషన్ నివేదిక
Jamili Elections Sep 28, 2023, 01:47 PM IST
Jamili Elections: జమిలి ఎన్నికల విషయంలో కీలక నిర్ణయం, సిద్ధమైన లా కమీషన్ నివేదిక
Jamili Elections: గత కొన్నేళ్లుగా విన్పిస్తున్న జమిలి ఎన్నికలకు గ్నీన్ సిగ్నల్ లభించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి లా కమీషన్ నివేదిక సిద్ధం చేసిందని సమాచారం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  
Jamili Elections: వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానం వెనుక పెద్ద కుట్ర.. రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు
Revanth Reddy Sep 3, 2023, 05:25 PM IST
Jamili Elections: వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానం వెనుక పెద్ద కుట్ర.. రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు
Revanth Reddy On One Nation One Election: జమిలి ఎన్నికల వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అధ్యక్ష తరహా ఎన్నికలు తీసుకురావాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. బీఆర్ఎస్ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.   
Jamili Elections: దేశంలో జమిలి ఎన్నికలు రాబోతున్నాయా..కేంద్ర ప్రభుత్వ వాదన ఏంటి..!
National Jul 22, 2022, 04:30 PM IST
Jamili Elections: దేశంలో జమిలి ఎన్నికలు రాబోతున్నాయా..కేంద్ర ప్రభుత్వ వాదన ఏంటి..!
Jamili Elections: జమిలి ఎన్నికల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

Trending News

  • ICC Ultimatum To Bangladesh: టీ20 వరల్డ్‌కప్ నుంచి బంగ్లాదేశ్‌ ఔట్..ఐసీసీ వార్నింగ్ ఇచ్చినా మారలేదు..అతిచేస్తే జరిగేది ఇదే!
    T20 World Cup 2026

    ICC Ultimatum To Bangladesh: టీ20 వరల్డ్‌కప్ నుంచి బంగ్లాదేశ్‌ ఔట్..ఐసీసీ వార్నింగ్ ఇచ్చినా మారలేదు..అతిచేస్తే జరిగేది ఇదే!

  • Pancha Grahi Yoga: 200 ఏళ్ల తర్వాత శక్తివంతమైన పంచగ్రహి యోగం.. ఈ రాశులవారికి ఊహించని డబ్బు!
    Pancha graha kutami
    Pancha Grahi Yoga: 200 ఏళ్ల తర్వాత శక్తివంతమైన పంచగ్రహి యోగం.. ఈ రాశులవారికి ఊహించని డబ్బు!
  • CM Revanth Reddy: శుక్రాచార్యుడి పన్నాగాలు సాగనియ్యం.!. మీడియా నిరాధార కథనాలపై  సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు..
    CM Revanth Reddy
    CM Revanth Reddy: శుక్రాచార్యుడి పన్నాగాలు సాగనియ్యం.!. మీడియా నిరాధార కథనాలపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు..
  • Venus Transit 2026: అభిజిత్‌ నక్షత్రంలో తిష్ట వేసిన శుక్రుడు.. ఈ 3 రాశుల వారికి కుబేరులు అయ్యే యోగం ప్రారంభం!
    Venus Effect
    Venus Transit 2026: అభిజిత్‌ నక్షత్రంలో తిష్ట వేసిన శుక్రుడు.. ఈ 3 రాశుల వారికి కుబేరులు అయ్యే యోగం ప్రారంభం!
  • Star Director Passes Away at 76: 76 ఏళ్ల వయసులో స్టార్ దర్శకుడు కన్నుమూత..!
    Roger Allers death
    Star Director Passes Away at 76: 76 ఏళ్ల వయసులో స్టార్ దర్శకుడు కన్నుమూత..!
  • Gorantla Madhav Arrest: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్టుకు రంగం సిద్ధం..కోర్టు సీరియస్..నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ!
    Gorantla Madhav
    Gorantla Madhav Arrest: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్టుకు రంగం సిద్ధం..కోర్టు సీరియస్..నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ!
  • Bangladesh T20 World Cup: భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ నో! షాక్ ఇచ్చిన ఐర్లాండ్..నాగిణిలకు దెబ్బ మీద దెబ్బ!
    T20 World Cup 2026
    Bangladesh T20 World Cup: భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ నో! షాక్ ఇచ్చిన ఐర్లాండ్..నాగిణిలకు దెబ్బ మీద దెబ్బ!
  • KTR Condemns: మతిభ్రమించిన రేవంత్ రెడ్డి.. అతడు సీఎం కావడం సిగ్గుచేటు: కేటీఆర్‌ ఆగ్రహం
    KT Rama Rao
    KTR Condemns: మతిభ్రమించిన రేవంత్ రెడ్డి.. అతడు సీఎం కావడం సిగ్గుచేటు: కేటీఆర్‌ ఆగ్రహం
  • Renu Desai: మీకసలు బుద్దుందా..?.. వీధి శునకాల ఘటనపై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు..
    Renu Desai
    Renu Desai: మీకసలు బుద్దుందా..?.. వీధి శునకాల ఘటనపై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు..
  • National Highway Traffic: రిటర్న్ జర్నీలో నరకం.. రద్దీగా జాతీయ రహదారి..
    Sankranti
    National Highway Traffic: రిటర్న్ జర్నీలో నరకం.. రద్దీగా జాతీయ రహదారి..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x