Ghee benefits: నెయ్యిని చలికాలంలో ఇలా తింటే... కళ్లు చెదిరే లాభాలు మీ సొంతం..


Winter season: చాలా మంది నెయ్యిని ఎంతో ఇష్టంతో తింటారు. అయితే నెయ్యిని ఉపయోగించేటప్పుడు కొన్ని పద్ధతులు ఫాలో అవ్వాలి. దీని వల్ల మన శరీరంకు అనేక ఉపయోగాలు కల్గుతాయి.

1 /5

మనలో చాలా మంది వేడి వేడి అన్నం మీద తప్పకుండా నెయ్యిని వేసుకుని తింటారు. దీని వల్ల ఆహారం రుచిగా ఉండటంతో పాటు..శరీరంకు  కావాల్సిన కార్బోహైడ్రేట్ లు అందుతాయి.  

2 /5

అయితే.. చలికాలంలో మాత్రం నెయ్యిని తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. దీని వల్ల మనం ఆరోగ్యంకు అదనపు లాభాలు చేకూరుతాయి.

3 /5

నెయ్యిని ఒక గిన్నెలో వేసుకొవాలి. దాన్ని తినే ముందు సిమ్ మీద వేడి చేయాలి.ఆ తర్వాత మాత్రమే తినాలి. కానీ గడ్డగా ఉన్న నెయ్యిని మాత్రం అస్సలు తినకూడదు.

4 /5

కొంత మంది గడ్డగా ఉన్న నెయ్యి తింటారు . దీనివల్ల గొంతు సంబంధ ఇబ్బందులు తలెత్తుతాయి. నెయ్యిని గిన్నెలో వేసుకుని వేడి చేసి వేడివేడి అన్నం మీద కారంతో కలిపి తింటే మంచి రుచిగా ఉంటుంది. 

5 /5

అన్నం, చప్పడి పప్పుతో కలిపి, ఉప్పు వేసి, నెయ్యితొ తింటే ఆ టెస్ట్ వేరప్పా అని చెప్పవచ్చు. అందుకే చాలా మంది నెయ్యిని వేడి చేసి, దానిలో చక్కెర వేసుకుని మరీ తింటారు. దీని వల్ల శరీరం కూడా యాక్టివ్ గా ఉంటుంది.