Diabetes Remedies: ప్రపంచవ్యాప్తంగా మధుమేహం వ్యాధిగ్రస్థుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఇండియాలో ఈ సమస్య మరింత పెరుగుతోంది. చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి ఇందుకు ప్రధాన కారణం. మధుమేహాన్ని సకాలంలో నియంత్రించకుంటే కిడ్నీ, కళ్లు, గుండె, రక్తపోటు వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే ప్రకృతిలో లభించే కొన్ని ఆకులతో డయాబెటిస్‌ను అద్భుతంగా నియంత్రించవచ్చు.
Diabetes Remedies: డయాబెటిస్ తగ్గడం లేదా, ఈ ఔషధ ఆకులు తింటే చాలు ఇట్టే మాయం