Rs @30 10 Kg Rice And 5Kg Wheat Flour: భవిష్యత్తులో సరుకుల ధరలు విపరీతంగా పెరగబోతున్నాయి. దీని కారణంగా సామాన్యులపై ఊహించని భారం పడబోతోంది. ఇప్పటికీ చాలా మధ్యతరగతి కుటుంబాలు సరైన సరుకులు కొనలేక కొన్నింటితోనే కాలం గడిపేస్తున్నారు. మరి కొంతమంది అయితే కటిక పేదరికంలో ఖాళీ కడుపుతో రోజులు గడిపేస్తున్నారు. అయితే దీనిని కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ బ్రాండ్ పేరుతో మధ్యతరగతి పేదరికంలో బతుకుతున్న ప్రతి ఒక్కరికి అతి తక్కువ ధరలోనే నాణ్యమైన బియ్యంతో పాటు గోధుమలను అందించబోతోంది.
Bharat Rice Sellers in Hyderabad: కేంద్ర ప్రభుత్వం పేదలకే కాకుండా మధ్యతరగతి కుటుంబాలు కూడా లబ్ది చేకూరేలా కొన్ని పథకాలను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా భారత్ రైస్ పేరుతో దేశవ్యాప్తంగా కేవలం రూ. 29 కే సన్నబియ్యం విక్రయాలు చేప్టటింది.
How Book Bharat Rice: కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రతిష్టాత్మకంగా భారత్ రైస్ పధకాన్ని ప్రారంభించింది. సన్న బియ్యం ధరలు రోజురోజుకీ ఆకాశాన్నంటుతున్న తరుణంలో కిలో బియ్యం 29 రూపాయలకే అందించే పధకం ఇది. మరి ఈ బియ్యం ఎక్కడ లభిస్తాయి, ఎలా పొందగలమనే వివరాలు తెలుసుకుందాం.
Rs 29 Per KG Rice: ఆకాశాన్నంటుతున్న బియ్యం ధరల తగ్గింపు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే మధ్య తరగతి ప్రజలకు సాంత్వన కల్పించేలా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అతి తక్కువకే నాణ్యమైన బియ్యం ప్రజలకు అందించేందుకు సిద్ధమైంది.
Subsidy Rice: రోజురోజుకు పెరుగుతున్న ధరలతో దేశ ద్రవ్యోల్బణం ప్రమాదకరంగా మారింది. నిత్యావసర సరుకులు కనీవినీ ఎరుగని రీతిలో పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మధ్య తరగతి ప్రజలకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం సరికొత్త చర్యలు చేపట్టింది. భారత్ రైస్ పేరిట రూ.29కే నాణ్యమైన బియ్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నది.
Bharat Brand Rice Price: మన దేశంలో బహిరంగ మార్కెట్లో భారత్ రైస్ అందుబాటులోకి రానున్నాయి. 25 రూపాయలకే కేజీ విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గోధుమ పిండి, పప్పులను తక్కువ ధరకే విక్రయిస్తుండగా.. భియ్యం కూడా సబ్సిడీ ధరలో అందుబాటులోకి తీసుకురానుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.