Lucky Zodiac : 54 ఏళ్ల తర్వాత మహా అద్భుతం. కార్తీకమాసం పూర్తయింది. డిసెంబర్ 7 సుబ్రహ్మణ్యషష్టి రాబోతుంది. ఆరోజు నుంచి నాలుగు రాశులకు బాగా లక్ కలిసి వస్తుంది. మార్గశిర మాసంలో వచ్చే సుబ్రహ్మణ్య షష్టి ఈ రాశులకు లక్కీ సమయం ప్రారంభం అవుతుంది.
గ్రహాల మార్పు రాశులపై కచ్చితమైన ఉంటుంది. కొందరి ఆర్థికంగా.. కెరీర్ పరంగా బాగా కలిసి వస్తుంది. మరికొందరికి పనులు పెండింగ్‌లో పడిపోతాయి. డిసెంబర్ 7 సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా కుభేరయోగం పట్టబోతున్న రాశులు ఉన్నాయి.
ధనస్సు రాశివారికి ఈ సమయం అద్భుతం. సమాజంలో గౌరవం పెరుగుతుంది. రాజకీయనాయకులతో పరిచయం పెరుగుతుంది. అంతేకాదు కొత్త ఇల్లు కట్టుకునే శుభ సమయం. కుటుంబసభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది.
మేష రాశి.. సుబ్రహ్మణ్య షష్టి నుంచి మేషరాశికి కూడా అనుకూల సమయం. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. విదేశాలకు వెళ్లే శుభ సమయం. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. భాగస్వామితో సమయం గడుపుతారు.
మీన రాశి.. మీనరాశివారికి కుభేర యోగం వల్ల పెళ్లికాని వారికి పెళ్లి అవుతుంది. తలపెట్టిన పనుల్లో విజయం పొందుతారు. సమాజంలో గౌరవం పొందుతారు. కెరీర్‌లో దూసుకుపోతారు. ఈ సమయంలో పేరుప్రఖ్యాతలు పొందుతారు.
కుంభ రాశి.. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మంచి లాభాలు పొందుతారు. ఈ రాశివారి జీవితం అద్భుతంగా ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది.