Today Horoscope June 18 Telugu: నేటి రాశి ఫలాలు శ్రీ విశ్వా వసునమ సంవత్సరం. జేష్ట మాసం, గ్రీష్మ రుతువు ఉత్తరాయణం. జూన్ 18వ తేదీ బుధవారం ఏ రాశికి కలిసి వస్తుంది? ఏ రాశి కాస్త జాగ్రత్త వహించాలి. ఈరోజు రాశి ఫలితాలు తెలుసుకుందాం.
Kubera Yogam: 12 తర్వాత మూడు గ్రహాల అరుదైన కలయిక వలన ఈ రాశుల వారికి మంచి జరగబోతుంది. చాలా శక్తివంతమైన కుబేర రాజయోగం ఏర్పడబోతుంది. ఈ సమయంలో, కొన్ని రాశుల వారికి అపారమైన ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు.
Vipreet raj yoga effect: జ్యోతిష్య పండితుల తర్వాత చాలా ఏళ్ల తర్వాత అత్యంత అరుదైన విపరీత రాజయోగం ఏర్పడనుంది. దీని ప్రభావం ద్వాదశ రాశులపై ఉంటుంది. ఈ క్రమంలో దీని ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం.
Jyeshtha Masam: హిందు సంప్రదాయంలో పౌర్ణమి తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనం జ్యేష్టమాసంలో పౌర్ణమిని జూన్ 11 న జరుపుకోబోతున్నాం. దీని వల్ల కలిగే ఫలితాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
Parijat raj yog effect: పారిజాతం యోగం అనేది అత్యంత అరుదైనయోగం . ఇది మనిషి జీవితంలో అత్యంత అరుదుగా సంభవిస్తుంది. ఈ సమయంలో మట్టిని ముట్టుకున్న అది బంగారంగా మారుతుందని పండితులు చెబుతున్నారు.
Today Horoscope June 2 Telugu: నేటి రాశి ఫలాలు శ్రీ విశ్వ వసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, జేష్ట మాసం శుక్లపక్షంలో 2025 జూన్ 2 సోమవారం ద్వాదశ రాశుల ఫలాలు. ఏ రాశికి అదృష్టం కలిసి వస్తుంది? ఏ రాశికి కాస్త జాగ్రత్త పడాల్సిన సమయం? తెలుసుకుందాం..
Most Luckiest Zodiac Signs In June: జూన్ నెలలో ఎంతో శక్తివంతమైన కొన్ని గ్రహాలు సంచారం చేయడం వల్ల కొన్ని రాశుల వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి ఉపశమనం కలగడమే కాకుండా.. విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి.
Guru - Shukra Yuthi: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. గురు, శుక్ర గ్రహాల కలయిక వలన కొన్ని రాశుల వారికి అనుకోని బంపర్ లాభాలను అందుకుంటారు. ఈ రెండు గ్రహాల కలయికను శుభయోగంగా పరిగణిస్తారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం జూన్ 5న శుక్రుడు, దేవ గురువు బృహస్పతి ఒకదానికొకటి 60 డిగ్రీల కోణంలో ఉంటారు. ఇది గురు - శుక్ర దృష్టి అనుకోని లాభాలను కలిగించే అవకాశాలున్నాయి.
Guru Gochar: జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని గ్రహాల కలయిక వల్ల కొన్ని అద్భుత యోగాలుంటాయి. ఇక నవగ్రహాల్లో గురువుకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం గురు గ్రహం మిథునరాశిలో సంచరిస్తున్నాడు. ఆ తర్వాత గురువు వక్రంలో సంచరించబోతున్నాడు.
Raja yogam: జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాల్లో ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. అందులో దేవగురువు బృహస్పతికి ప్రత్యేక స్థానం ఉంది. బృహస్పతి జ్ఞానము, అదృష్టాన్ని కలిగించే గ్రహంగా ప్రత్యేక స్థానం ఉంది. గురువు చంద్రుని రాశి అయిన కర్కాటక రాశిలో సంచరించబోతుంది. దీంతో కొన్ని రాశుల వారికి అదృష్టం వరించబోతుంది.
Guru Kubera Yogam: కొన్ని రాశుల వారికీ 16 సంవత్సరాల గురుగ్రహ బలం వలన కుబేర యోగం కలగబోతుంది. దీంతో సొంత ఇంటితో పాటు వాహన యోగం ఉండబోతుంది. అంతేకాదు చేసే ఉద్యోగంలో ఉన్నత హోదాను పొందే అదృష్టం వరించబోతుంది.
Shani Dev Jayanthi: వైశాఖ బహుళ అమావాస్య రోజున నవగ్రహాల్లో అత్యంత శక్తివంతమైన గ్రహం శనిదేవుడి జయంతి. ఈ పర్వదినం నుంచి కొన్ని రాశుల వారిని జీవితం ప్రకాశింప బోతుంది. అంతేకాదు వీరి కష్టాలకు తెర పడనుంది. అంతేకాదు శనీశ్వరడి కృపతో వీరు కోట్లకు పడగలెత్తుబోతున్నట్టు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Today Horoscope May 22 Telugu: శ్రీ విశ్వ వసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, బహుళ పక్షం, వసంత రుతువు 2025 మే 22వ తేదీ వైశాఖ మాసంలో గురువారం ద్వాదశ రాశులకు ఫలాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం..
Gajalakshmi Raja yoga effect: గురుడు, శుక్రుడు గ్రహాల కలయిక వల్ల గజ లక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం 12 రాశులపై ఉంటుంది. అయితే.. ఈ కాలంలో వీరు చేసిన ప్రతిపనిలో కూడా విజయాలు సిద్దిస్తాయి.
Goddess Lakshmis Blessings On Zodiac: దేవ గురుృహస్పతి సంచారం చేయడం వల్ల ఈ క్రింది రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనాలు కలగడమే కాకుండా.. బోలెడు లాభాలు పొందగలుగుతారు. అంతేకాకుండా జీవితంలో పురోగతి కూడా సాధిస్తారు.
Amavasya: సాధారణంగా ప్రతి మాసంలోను రెండు అమావాస్య తిథులు వస్తాయి. ఈ సారి చైత్రమాసం చివరన అంటే.. 27 వ తేదీన అమావాస్య ఏర్పడబోతుంది. ఈ రోజున కొన్ని గ్రహాల అరుదైన కలియకల వల్ల వీటి ప్రభావం ద్వాదశ రాశులపై ఉంటుంది.
Lord Shani dev Effect: శనీశ్వరుడి వల్ల కొన్నిరాశులకు అనుకొని విధంగా ధనలాభం కల్గనుంది. ముఖ్యంగా శనివారం అది కూడా శనిత్రయోదశి వేళ అరుదైన ఘటన సంభవించబోతుంది. దీని వల్ల చాలా మార్పులు సంభవిస్తాయని పండితులు చెబుతున్నారు.
Guru Favourite Zodiac Signs Effect: గృహస్పతి గ్రహానికి అత్యంత ఇష్టమైన రాశులు కొన్ని ఉన్నాయి. వీరు ఎల్లప్పుడు గురుగ్రహం ఎఫెక్ట్ వల్ల విశేషమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి.
Rare Venus Transit Effects On Zodiac: శుక్రుడి సంచారం వల్ల మేష రాశితో పాటు సింహ మరికొన్ని రాశుల వారి జీవితాల్లో కీలక మార్పులు రాబోతున్నాయి. అలాగే ఆర్థికంగా కూడా ఈ సమయంలో వీరికి మేలు జరగబోతోంది. ఈ సమయంలో అత్యధిక లాభాలు పొందబోయే రాశులేవో ఇప్పుడు తెలుసుకోండి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.