karthika masam effect: కార్తీక సోమవారం రోజు అత్యంత అరుదైన యోగం ఏర్పడబోతుంది. దీని ప్రభావం ద్వాదశ రాశులపై ఉండనుంది. దీంతో కొన్ని రాశులు ఓవర్ నైట్ లో భారీ గా డబ్బుల లాభంను పొందుతారు. ఆ రాశులు ఏంటో చూద్దాం..
Kapu Caste Vana Bhojanalu: కార్తీకమాసం సందర్భంగా కాపు కుల సంఘం నిర్వహించిన వన భోజనాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొని కీలక ప్రసంగం చేశారు. కుల సంఘాలు కులానికే కాకుండా దేశం కోసం.. ధర్మం కోసం పని చేయాలని సూచించారు.
Bandi Sanjay Hot Comments In Kapu Caste Kitty Party: కుల సంఘాలు అనేవి కులానికే కాకుండా దేశం కోసం.. ధర్మం కోసం పని చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు. హిందూవులుగా పుట్టడం పూర్వజన్మ సుకృతం అని తెలిపారు.
Karthika somavaram shiva puja: కార్తీక సోమవారం రోజున విశేషంగా శివుడ్ని, విష్ణుభగవానుడ్ని పూజిస్తే అనేక దోషాల నుంచి విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ ఒక్కరోజున చేయాల్సిన పూజల్ని పండితులు సూచించారు.
Ponnam Prabhakar: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు చేశారు. సత్యనారాయణ వ్రతం పూజ కార్యక్రమంలో భారీగా భక్తులు హాజరవగా.. వారికి తీర్థ ప్రసాదాలతోపాటు భోజనం అందించారు. కార్తీక మాసం సందర్భంగా వ్రతం చేసినట్లు తెలుస్తోంది.
Minister Satyanarayan Vratham: హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పొన్నం ప్రభాకర్ దంపతులు సత్యనారాయణ వ్రతం చేశారు. కార్తీకమాసం సందర్భంగా వ్రతం చేయడం ఆనవాయితీ. ఆదివారం చేసిన ఈ వ్రతంలో పెద్ద ఎత్తున మహిళలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Utpanna Ekadashi in Karthika masam: కార్తీక మాసంలో శివకేశవుల్ని భక్తితో పూజించుకుంటారు.ఈ క్రమంలో ఉత్పన్న ఏకాదశి రోజున చేసే పూజలు, వ్రతాలు గొప్ప ఫలాతాలను ఇస్తాయని పండితులు చెబుతుంటారు.
Actress Sneha Srikalahasti Temple Darshan: కార్తీకమాసం సందర్భంగా ఏపీలోని శ్రీకాళహస్తీశ్వర స్వామిని సినీ నటి స్నేహ గురువారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామి, అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని దర్శనం అనంతరం స్నేహా తెలిపారు. ఆమె కుటుంబానికి ఆలయ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి ప్రత్యేక రాహు కేతు సర్ప దోష నివారణ పూజలు చేయించారు.
Vemulawada Temple closed: శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంను మరోసారి మూసివేయడంపై భక్తులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు.ఈ క్రమంలో ఆలయ అధికారుల తీరును తప్పుబట్టారు. దీంతో పెద్ద ఎత్తున గందర గోళం ఏర్పడింది.
Heavy Rush Of Devotees At Yadadri Temple: యాదాద్రి కొండపైన కార్తీక మాసం పురస్కరించుకొని భక్తుల రద్దీ ..యాదగిరిగుట్ట యాదాద్రి కొండపై భక్తుల రద్దీ నెలకొంది. పవిత్ర కార్తీక మాసంతో పాటు ఆదివారం సెలవు దినం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానికి మూడు, నాలుగు గంటలు సమయం పట్టింది.
Karthika Masam Vishishtata 2025: కార్తీక మాసం పూజలు ఇప్పటికే రంగ రంగ వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కార్తీకమాసంలో దీప దానం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే వివరాల్లోకి వెళితే..
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్తీక మాసం నేపథ్యంలో కీలక ఆదేశాలు జారీ చేశారు.ముఖ్యంగా ఇటీవల ఏపీలోని కాశీబుగ్గలో ఘటనపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా.. రద్దీగా ఉన్నఆలయాల్లో క్యూలైన్లలో ప్రత్యేకంగా బారికెడ్లను ఏర్పాటుచేయాలన్నారు. భక్తులకు ఇబ్బందులు కల్గకుండా చర్యలు తీసుకొవాలన్నారు. కార్తీక పౌర్ణమి నేపథ్యంలో మరింతగా అప్రమత్తంగాఉండాలని కలెక్టర్లు,ఎస్పీలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. మెడికల్ క్యాంపులుఏర్పాటుతో పాటు, అన్నిశాఖలకు చెందిన అధికారులు సమన్వయం చేసుకుని పనిచేయాలన్నారు.
Mallareddy Performs Special Pooja At Keesara: కార్తీకమాసం సోమవారం సందర్బంగా కీసర రామలింగేశ్వర స్వామిని మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి దర్శించుకున్నారు. ఆలయంలో స్వామికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పాలకమండలిని అతడిని ఘనంగా సన్మానించింది.
Karthika masam 2025: కార్తీకమాసంలో చాలా మంది ద్వాదశి తిథి వేళ లేదా కార్తీక పౌర్ణమి రోజున తులసీ వివాహంను ఆచరిస్తారు. ఈ క్రమంలో పండితులు ఈ విషయాల్లో కొన్ని నియమాలు పాటించాలని చెబుతుంటారు.
Karthika masam 2025: కార్తీకమాసంలో చాలా మంది ఉసిరి దీపంను పండితులకు దానంగా ఇస్తారు. ముఖ్యంగా ఈ విధంగా దీపదానం ఇచ్చే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని పండితులు చెబుతుంటారు.
karthika masam Dev Uthani Ekadashi 2025: దేవ్ ఉత్థాన ఏకాదశిని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున యోగ నిద్రలోకి వెళ్లిన శ్రీమహా విష్ణువు దేవుడు మరల నిద్ర నుంచి మేల్కొంటారని చెప్తారు. ఈ రోజున ఏ పూజలు చేసిన, వ్రతాలు చేసిన అది వెయ్యిరెట్లు గొప్ప ఫలితాలు ఇస్తుందని పండితులు చెబుతుంటారు.
Yadadri Temple: కార్తీక మాసం నేపథ్యంలో దేశంలో ఎక్కడచూసిన శివ, వైష్ణు ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంకు భక్తులు పొటెత్తారు. ఈ క్రమంలో స్వామివారి దర్శనాలకు భక్తులు తరలిరావడంతో తీవ్రమైన రద్దీ ఏర్పడింది. అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. మరోవైపు కార్తీక పౌర్ణమి సమీపిస్తున్న నేపథ్యంలో మరింతగా రద్దీ పెరగనుంది. ఈ క్రమంలో అధికారులు సైతం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. యాదాద్రికి ప్రత్యేకంగా బస్సుల్నిఏర్పాటు చేశారు.
Srikalahasti Temple Colourful And Glory: శివుడికి ప్రీతిపాత్రమైన కార్తీకమాసం సందర్భంగా వాయులింగేశ్వరుడు కొలువుదీరిన శ్రీకాళహస్తీలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కార్తీక సోమవారం సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారు. సాయంత్రం వేళ కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు.
Snakes video: రెండు పాములు పుట్టలో నుంచి బైటకు వచ్చి హల్ చల్ చేశాయి. అక్కడున్న వారంతా ఆశ్చర్యంతో చూశారు.ఈ వీడియో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అవి చాలా డెంజర్గా ఉన్నాయని నెటిజన్లు కామెంట్ లు చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.