GOVT Insurance Scheme: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ అద్భుతమైన స్కీమ్‌లో కేవలం రూ.20 కడితే చాలు రెండు లక్షల బీమా పొందుతారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJY) ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSY) ఇది కేంద్ర ప్రభుత్వం పరిచయం ప్రారంభించాయి.
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను భీమా ద్వారా ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇటీవల దీని ప్రీమియం రూపాయి 1. 25 పైసలు రోజుకు పెరిగింది. అంటే ఏడాదికి రూ.330 గతంలో ఉండే జనవరి ఒకటి 2025 నుంచి ఇది రూ.436 కానుంది.
దీంతో ఏడాదికి ప్రీమియం రూ.12 గతంలో ఉండే ఇప్పుడు రూ.20 కి పెరిగింది. 2025 జనవరి 1 నుంచి ఈ కొత్త రేట్లు అమలు కానున్నాయి.
ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJY) ద్వారా 2022 మార్చి 31 వరకు 6.4 కోట్ల మంది యాక్టివ్ కస్టమర్లు ఉన్నారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) ద్వారా 22 కోట్ల మంది ఎన్ని రోజులు చేసుకున్నారు.
ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ద్వారా రూ.1134 కోట్ల ప్రీమియం ఇక 2022 మార్చి 31 వరకు రూ.2513 కోట్ల ఇప్పటివరకు క్లెయిమ్ చేశారు.
ప్రధాన మంత్రి ప్రారంభించిన ఈ స్కీమ్ ద్వారా బీపీఎల్ కుటుంబాలకు ఆర్థిక చేయూత అందిస్తుంది. వీరిని ఆరోగ్యపరంగా ఆదుకోవడానికి ఈ ప్యాకేజీ అందిస్తుంది.