Snakes Precautions: ఇంట్లో పాములు చొరబడుతుంటే ఈ పదార్ధాలు స్ప్రే చేస్తే చాలు

చలికాలం వచ్చిందంటే చాలు పాముల భయం వెంటాడుతుంటుంది. వెచ్చదనం కోసం ఇళ్లలోకి వచ్చేస్తుంటాయి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా కాటేస్తాయి. మరి శీతాకాలంలో పాముల నుంచి ఎలా రక్షించుకోవాలో తెలుసుకుందాం

Snakes Precautions: చలికాలం వచ్చిందంటే చాలు పాముల భయం వెంటాడుతుంటుంది. వెచ్చదనం కోసం ఇళ్లలోకి వచ్చేస్తుంటాయి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా కాటేస్తాయి. మరి శీతాకాలంలో పాముల నుంచి ఎలా రక్షించుకోవాలో తెలుసుకుందాం

1 /5

ఇక వెల్లుల్లి, ఉల్లి వాసన కూడా పాములకు పడదు. వీటి రసాన్ని స్ప్రే చేయడం ద్వారా పాములు దరిదాపుల్లో రాకుండా నియంత్రించవచ్చు. 

2 /5

అలాంటి పదార్ధాల్లో ముఖ్యమైనవి కిరోసిన్, బేకింగ్ సోడా, ఫినాయిల్ వంటివి ఉంటాయి. వీటిని వంట గదిలో లేదా సామాన్లు భద్రపర్చే గదిలో లేదా ఇంటి బాల్కనీ కింద స్ప్రే చేయడం ద్వారా పాములు రాకుండా నిరోథించవచ్చు. 

3 /5

పాములు సహజంగా దాక్కునేందుకు వీలుండే ప్రదేశాల్లో ఘాటైన వాసన వచ్చే పదార్ధాలుంచాలి. ఎందుకంటే ఘాటైన వాసనను పాములు ఇష్టపడవు. 

4 /5

సాధారణంగా ఇళ్లలో కిచెన్ లేదా వస్తువులు ఎక్కువగా స్టోర్ చేసి ఉన్న ప్రదేశాల్లో చొరబడుతుంటాయి. బయటి వాతావరణంలో చలికి తట్టుకోలేక ఇళ్లలోకి వచ్చి దాక్కుంటాయి. ఈ క్రమంలో మీరు ఏమాత్రం అప్రమత్తంగా లేకున్నా ఠక్కున కాటేస్తాయి. అయితే కొన్ని పదార్ధాలు ఉపయోగించడం ద్వారా ఇళ్లలోకి పాములు చొరబడకుండా చేయవచ్చు.

5 /5

పాము పేరు వినగానే ఎవరికైనా సరే ఒళ్లు జలదరిస్తుంటుంది. మనకు కన్పించే పాముల్లో అధికశాతం విషపూరితమైనవే. పాము కాటేస్తే క్షణాల్లో ప్రాణాలు పోతుంటాయి. ముఖ్యంగా వర్షాకాలం, చలికాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో వెచ్చదనం కోసం అవి ఇళ్లలోకి వచ్చి దాక్కుంటుంటాయి.