K Kavitha Tribute To Indravelli Martyrs: ఉమ్మడి ఆదిలబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విస్తృతంగా పర్యటించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించి పార్టీలో ఉత్సాహం నింపారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపాన్ని సందర్శించి అమరులకు కవిత అంజలి ఘటించారు.