హిమాలయ ప్రాంతాల్లో భారీగా హిమపాతం కురుస్తోంది. కొండప్రాంతాలు,లోయల్లో పడుతున్న హిమపాతం కారణంగా..రోడ్లు..చెట్టు..చేమలు అన్నీ మంచుదుప్పటి కప్పేసుకున్నాయి. తెల్లటి మంచు దుప్పటి కప్పుకున్న హిమాచల్ ప్రదేశ్, రోహ్ తంగ్ ప్రాంతాలు మరింత అందంగా మారాయి. సుందర దృశ్యాల్ని ఆవిష్కరించాయి.
లాహౌల్ స్పితి ప్రాంతంలోని రోహ్తంగ్ టన్నెల్ ఉత్తర భాగంలో ఉన్న సిశ్సూలో భారీగా హిమపాతంతో నెలకొన్న పరిస్థితి
లాహౌల్ స్పితి ప్రాంతంలోని రోహ్తంగ్ టన్నెల్ ఉత్తర భాగంలో ఉన్న సిశ్సూలో భారీగా హిమపాతంతో నెలకొన్న పరిస్థితి
హిమాచల్ ప్రదేశ్ లోని కుఫ్రీలో కురిసిన హిమపాతం దృశ్యాలు
హిమాచల్ ప్రదేశ్ లోని కులూ జిల్లీ థుండిలో దృశ్యాలు