Sana Maqbool: ఒయ్యారాలు ఒలకబోస్తున్న సనా..

‘దిక్కులు చూడకు రామయ్య’ సినిమాతో 2014లో టాలీవుడ్‌లో ఆరంగ్రేటం చేసింది ముంబై ముద్దుగుమ్మ సనా మక్బూల్. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో మెరిసింది. కానీ ఈ భామకు సినిమా అవకాశాలు అంతగా రాకపోయినప్పటికీ.. నిరాశ చెందకుండా సనా మక్బూల్ ముందుకు వెళ్తోంది. 
  • Dec 13, 2020, 14:22 PM IST

Sana Maqbool latest photos: ‘దిక్కులు చూడకు రామయ్య’ సినిమాతో 2014లో టాలీవుడ్‌లో ఆరంగ్రేటం చేసింది ముంబై ముద్దుగుమ్మ సనా మక్బూల్. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో మెరిసింది. కానీ ఈ భామకు సినిమా అవకాశాలు అంతగా రాకపోయినప్పటికీ.. నిరాశ చెందకుండా సనా మక్బూల్ ముందుకు వెళ్తోంది. 

1 /13

మోడల్‌గా కేరీర్‌ను ప్రారంభించిన సనా మక్బూల్.. పలు కీలక యాడ్స్‌లల్లో, టీవీషోలు, సిరీయల్స్‌లో నటించి ఈ భామ విపరీతమైన క్రేజ్ సంపాదించింది. 

2 /13

దిక్కులు చూడకు రామయ్య సినిమా తర్వాత సనా.. తెలుగులో మామా ఓ చందమామ సినిమాలో నటించింది. 

3 /13

ఎప్పుడూ కూడా సనా మక్బూల్ ఇన్‌స్టాలో తన ఫాలోవర్లతో టచ్‌లో ఉంటూ హాట్ హాట్ ఫొటోలను పంచుకుంటూ హీటెక్కిస్తుంటుంది. ఈ భామ ఇన్‌స్టాలో పంచుకున్న ఫొటోలపై మీరు కూడా ఓ లుక్కేయండి.. 

4 /13

5 /13

6 /13

7 /13

8 /13

9 /13

10 /13

11 /13

12 /13

13 /13