/telugu/photo-gallery/2024-karthika-pournami-wishes-for-your-family-and-friends-with-hd-photos-beautiful-messages-sd-180865
2024 Karthika Pournami Wishes: మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇలా తెలపండి..!
180865
GHMC | హైదరాబాద్ నగర ప్రజలకు గుడ్ న్యూస్. డిసెంబర్ చివరి వారం లేదా వచ్చే ఏడాది నుంచి నగర వాసులకు ఉచిత మంచినీరు లభించనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఓటర్ ఐడీ కార్డు, రేషన్ కార్డు, పాస్పోర్ట్, పాన్ కార్డు, పోస్టాఫిస్ పాస్బుక్ ఏదోటి చూపించవచ్చు అని తెలిపారు.
హైదరాబాద్ నగరవాసులకు అందించనున్న ఉచిత తాగునీటి పథకాన్ని వినియోగించుకోవాలి అనుకుంటున్న వారి వద్ద ఆధార్ కార్డు ఉండాలి అని ప్రభుత్వం తెలిపింది. ఆధార్ లేని సమయంలో లేకపోతే వారు తమ అప్లికేషన్ ఫామ్ చూపిస్తే సరిపోతుంది అని తెలిపారు.
మున్సిపల్ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ పేరుతో ఇటీవలే అధికారికంగా GO విడుదల అయింది.
2021 డిసెంబర్ చివరి వారం లేదా జనవరి 2021 నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
జంటనగరాల్లో నివసిస్తున్న పౌరులు ఈ కొత్త పథకాన్ని వినియోగించుకోవాలి అనుకుంటే వారి వద్ద ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి అని తెలిపింది ప్రభుత్వం..
Publish Later:
No
Publish At:
Sunday, December 13, 2020 - 14:15
Mobile Title:
ఉచిత తాగునీరు కావాలంటే.. Hyderabad పౌరులు ఇలా చేయాల్సిందే!
Request Count:
59
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.