Food Poisoning: చాలా మందికి ఫుడ్ పాయిజనింగ్ సమయంలో ఏం తినాలో కూడా తెలియదు. అలాంటి వారి కోసం ఈ చిట్కాలు.
ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఇబ్బంది పడుతున్నవారు తులసీ ఆకులను తీసుకోవాలి.
మెంతులు ఉదర కండరాలను ప్రశాంత కలిగిస్తాయి. ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఇబ్బంది పడుతున్న వారు మెంతులు తినడం వల్ల వేగంగా కోలుకోవచ్చు.
వెల్లుల్లి వల్ల ఉదర సంబంధిత సమస్యల నుంచి ముఖ్యమంగా ఫుడ్ పాయిజనింగ్ సమస్య నుంచి రిలీఫ్ పొందవచ్చు.
ఫుడ్ పాయిజనింగ్ ఉన్న సమయంలో పొట్టక్లీన్‌గా ఉంచుకోవాలి. అందుకోసం పెరుగులో ఉప్పు, చెక్కర కలిపి తీసుకోవాలి.
కొబ్బరి నీళ్ల వల్ల ఆరోగ్యానికి కలిగే లాభాల గురించి తెలిసిందే. ఇది ఫుడ్ పాయిజనింగ్ సమస్యలు కూడా తొలగిపోతాయి