Income tax: ఒకవేళ ఇప్పటివరకూ మీరు ఇన్వెస్ట్‌మెంట్ ప్రూఫ్ దాఖలు చేయకపోతే..చింతించాల్సిన అవసరం లేదు. మీకు ఇప్పుడు కూడా అవకాశముంది. మార్చ్ 31 వరకూ ఇన్‌కంటాక్స్ సెక్షన్ 80 సి, 80 సిసిసి, 80 సిసిడి, 80 సిసిఇ, 80డి వంటి పలు సెక్షన్‌ల కింద పెట్టుబడులపై టాక్స్ నుంచి మినహాయింపు పొందవచ్చు.
Income tax: ఇన్వెస్ట్‌మెంట్ ప్రూఫ్ ఇంకా దాఖలు చేయలేదా..ఇలా చేస్తే మరో అవకాశం మీ కోసం