English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Live• ENG AUS 33/2 (9.3)
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Union Budget

Union Budget

EPS-95: 6.5 మిలియన్లకు పైగా పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. పెన్షన్ మొత్తాన్ని 8 రెట్లు పెంచే యోచనలో మోదీ సర్కార్..!!
Modi government Nov 28, 2025, 08:47 AM IST
EPS-95: 6.5 మిలియన్లకు పైగా పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. పెన్షన్ మొత్తాన్ని 8 రెట్లు పెంచే యోచనలో మోదీ సర్కార్..!!
Good news for 6.5 million pensioners: రాబోయే బడ్జెట్‌లో 6.5 మిలియన్ల పెన్షనర్లకు శుభవార్త వినిపించే యోచనలో మోదీ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. EPS-95 పెన్షన్ మొత్తాన్ని రూ. 1,000 నుండి రూ. 9,000 కు పెంచాలని ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ 800శాతం పెరుగుదల 6.5 మిలియన్లకు పైగా పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుస్తుంది. కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని ట్రేడ్ యూనియన్లు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న  సంగతి తెలిసిందే. 
Old Tax Regime: 'పన్ను చెల్లింపుదారులకు బిగ్‌ అలర్ట్‌! పాత పన్ను విధానం రద్దు లేదు'
Tax payers Feb 4, 2025, 07:00 PM IST
Old Tax Regime: 'పన్ను చెల్లింపుదారులకు బిగ్‌ అలర్ట్‌! పాత పన్ను విధానం రద్దు లేదు'
Really Old Tax Regime Will Discontinue: కేంద్ర బడ్జెట్‌లో భారీగా పన్ను మినహాయింపు దక్కగా తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి మరో కీలక ప్రకటన చేశారు. పాత పన్ను విధానం రద్దు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో దానిపై ఒక స్పష్టత ఇచ్చారు.
Union Budget: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం.. దక్కిన నిధులు ఎన్ని అంటే?
Union Budget Feb 1, 2025, 10:16 PM IST
Union Budget: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం.. దక్కిన నిధులు ఎన్ని అంటే?
Union Budget 2025 Telangana Allotments List Here: దేశవ్యాప్తంగా కేంద్ర బడ్జెట్ పై ఆసక్తికర చర్చ జరుగుతుండగా.. తెలంగాణలో మాత్రం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. అసలు తెలంగాణకు దక్కిన కేటాయింపులు ఏమిటో తెలుసుకుందాం..  
Union Budget 2025 Gold Update: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్, బంగారం కొనే ఆలోచన ఉంటే ఏప్రిల్ వరకూ ఆగండి
Union Budget Feb 1, 2025, 05:34 PM IST
Union Budget 2025 Gold Update: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్, బంగారం కొనే ఆలోచన ఉంటే ఏప్రిల్ వరకూ ఆగండి
Union Budget 2025 Gold Update: కేంద్ర బడ్జెట్ 2025 వచ్చేసింది. ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మధ్య తరగతి ప్రజలకు ఊరటనిచ్చే బడ్జెట్ ప్రవేశపెట్టారు. అదే సమయంలో పసిడి ప్రియులకు సైతం గుడ్‌న్యూస్ ఇస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
Budget 2025: రైతులకు కేంద్రం శుభవార్త.. కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల పరిమితి పెంపు
budget 2025 Feb 1, 2025, 12:09 PM IST
Budget 2025: రైతులకు కేంద్రం శుభవార్త.. కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల పరిమితి పెంపు
Budget 2025: 2025 బడ్జెట్‌లో, రైతుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితిని రూ. 5 లక్షలకు పెంచారు, అలాగే, రైతులకు నేరుగా ప్రయోజనం చేకూర్చే ప్రధాన మంత్రి ధన్య యోజనను ప్రకటించారు.  
 first budget: బడ్జెట్‌ను రూపొందించిన మొదటి దేశం ఏది, బడ్జెట్ అనే పదం ఎక్కడ నుండి వచ్చింది?
Budget Jan 28, 2025, 07:40 PM IST
first budget: బడ్జెట్‌ను రూపొందించిన మొదటి దేశం ఏది, బడ్జెట్ అనే పదం ఎక్కడ నుండి వచ్చింది?
The country that prepared the world's first budget: కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్ ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2025న పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అయితే బడ్జెట్ ను రూపొందించిన మొదటి దేశం ఏది..అసలీ బడ్జెట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందాం.   
Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్‌.. నాలుగు రోజులే పనిదినాలు, 3 రోజులు ఆఫ్‌?
govt employees Jan 26, 2025, 09:35 PM IST
Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్‌.. నాలుగు రోజులే పనిదినాలు, 3 రోజులు ఆఫ్‌?
Govt Employees Jackpot Likely To Introduce Weekly Four Days: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే వార్త. ఉద్యోగులపై పని ఒత్తిడి పెరుగుతున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నదని తెలుస్తోంది. ఉద్యోగుల సేవల్లో సంస్కరణలు తీసుకువస్తున్న ప్రభుత్వాలు తాజాగా వారి పని గంటలు పెంచి.. పని రోజులు తగ్గించేందుకు చూస్తున్నట్లు హాట్ టాపిక్‌గా మారింది.
Union Budget 2025: అదేంటి..? నిర్మలా మేడం కాదా? 2025 బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేది వేరే ఉన్నారా? షాకింగ్‌ ఫ్యాక్ట్
Union Budget 2025 Jan 16, 2025, 05:31 PM IST
Union Budget 2025: అదేంటి..? నిర్మలా మేడం కాదా? 2025 బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేది వేరే ఉన్నారా? షాకింగ్‌ ఫ్యాక్ట్
Union Budget 2025: ఈసారి కేంద్ర బడ్జెట్ 2025లో పన్ను మినహాయింపులు, జిఎస్టి రేటు నుంచి విధాన మార్పుల వరకు కీలక మార్పులు ఉంటాయని భావిస్తున్నారు. అయితే ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ఎవరు ప్రవేశపెడతారో తెలుసుకుందాం.   
Union Budget 2025: యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీ, సమయం ఇదే
Union Budget 2025 Jan 13, 2025, 10:16 PM IST
Union Budget 2025: యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీ, సమయం ఇదే
Union Budget 2025 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8వ సారి యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది బడ్టెట్ ఏ తేదీన ప్రవేశపెట్టనున్నారు. ఏ  సమయంలో ఉంటుందనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 
 Union Budget 2025: బడ్జెట్ 2025కి కౌంట్‎డౌన్ షురూ..ఈ 5 ప్రకటనలపై ఆసక్తిగా ఎదురుచూస్తోన్న దేశం
Budget Jan 4, 2025, 05:34 PM IST
Union Budget 2025: బడ్జెట్ 2025కి కౌంట్‎డౌన్ షురూ..ఈ 5 ప్రకటనలపై ఆసక్తిగా ఎదురుచూస్తోన్న దేశం
 Union Budget 2025: కొత్త సంవత్సరం షురూ అవ్వగానే.. అందరి దృష్టి 2025 బడ్జెట్ వైపే మళ్లుతుంది.  యూనియన్ బడ్జెట్ 2025 కి కౌన్ డౌన్ ప్రారంభం అయ్యింది. ఈ సారి ఎలాంటి పథకాలు, కార్యక్రమాలు, లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు  వస్తుందోనని దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఆర్థిక అభివృద్ధిని పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి భారతదేశం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో.. ఈ ఏడాది బడ్జెట్ పై  చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది.  ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఆర్థిక వ్యవస్థను సానుకూల దిశలో  నడిపిస్తామని భావిస్తున్నారు. ఈ ఏడాది బడ్జెట్ పై ఉన్న ఐదు భారీ అంచనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.  
Modi Chandrbabu: బడ్జెట్‌లో ఏపీకి భారీ కేటాయింపులు.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు
Narendra Modi Dec 25, 2024, 10:30 PM IST
Modi Chandrbabu: బడ్జెట్‌లో ఏపీకి భారీ కేటాయింపులు.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu Meets PM Narendra Modi: ఆంధ్రప్రదేశ్‌కు భారీ కేటాయింపులు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఢిల్లీలో ప్రధానితో చంద్రబాబు కొన్ని నిమిషాల సేపు సమావేశమయ్యారు.
KT Rama Rao Fire On Revanth Reddy In Assembly Session Rv
KT Rama Rao Jul 24, 2024, 09:40 PM IST
KTR vs Revanth: అసెంబ్లీలో రేవంత్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్‌
KT Rama Rao vs Revanth In Assembly Session: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందనే విషయమై అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరగ్గా.. రేవంత్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
BRS Party MLAs Vivekanand Kaushik Reddy Fire No Allotments For Telangana In Union Budget Rv
BRS Party MLAs Jul 24, 2024, 07:40 PM IST
BRS Party MLAs: కేంద్ర బడ్జెట్‌పై గులాబీ ఎమ్మెల్యేల ఆగ్రహం
BRS Party MLAs Vivekanand Kaushik Reddy Fire On Revanth: తెలంగాణకు కేటాయింపులు లేని కేంద్ర బడ్జెట్‌పై గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పాడి కౌశిక్‌ రెడ్డి తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ, రేవంత్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
Harish Rao Fire On Revanth Reddy In Assembly Session Rv
Harish Rao Jul 24, 2024, 07:20 PM IST
Harish vs Revanth: దమ్ముంటే రేవంత్‌ రెడ్డి ఢిల్లీలో దీక్ష చేయాలి
Harish Rao vs Revanth: కేంద్ర బడ్జెట్‌పై అసెంబ్లీలో జరిగిన చర్చలో రేవంత్‌ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా దాడి చేశారు. రేవంత్‌ వ్యాఖ్యలను తిప్పికొట్టారు.
KT Rama Rao: రేవంత్‌ పరాన్నజీవి.. పేమెంట్‌ సీఎం: అసెంబ్లీలో రేవంత్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్‌
KT Rama Rao Jul 24, 2024, 05:13 PM IST
KT Rama Rao: రేవంత్‌ పరాన్నజీవి.. పేమెంట్‌ సీఎం: అసెంబ్లీలో రేవంత్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్‌
KT Rama Rao In Assembly Session: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడంపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. రేవంత్‌, భట్టిపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Union Budget 2024 Updates: బడ్జెట్ కేటాయింపులపై స్పష్టత, ఆ 15 వేల కోట్లు గ్రాంట్ కాదు, అప్పు
Union Budget Jul 24, 2024, 06:16 AM IST
Union Budget 2024 Updates: బడ్జెట్ కేటాయింపులపై స్పష్టత, ఆ 15 వేల కోట్లు గ్రాంట్ కాదు, అప్పు
Union Budget 2024 Updates: కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు దక్కిన ప్రాధాన్యతపై అంతా సానుకూల స్పందనే ఎదురైంది. కూటమి ప్రభుత్వం గొప్పగా అభివర్ణించుకుంది. ఇక రాజధాని రూపు రేఖలు మారతాయనే అంచనాలు వేసుకున్నారు. ఈలోగా ఆర్థికమంత్రి చేసిన వ్యాఖ్యలు మళ్లీ సందిగ్ధంలో పడేశాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
Revanth On Budget: కేంద్ర బడ్జెట్‌లో కనిపించని తెలంగాణ పేరు.. మోదీ ప్రభుత్వంపై రేవంత్‌ రెడ్డి ఆగ్రహం
Union Budget Jul 23, 2024, 08:18 PM IST
Revanth On Budget: కేంద్ర బడ్జెట్‌లో కనిపించని తెలంగాణ పేరు.. మోదీ ప్రభుత్వంపై రేవంత్‌ రెడ్డి ఆగ్రహం
Revanth Reddy Fire On Union Budget: కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ రాజకీయ పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బడ్జెట్‌లో తెలంగాణ పేరు ప్రస్తావనకు రాకపోవడంపై రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు.
Union Budget: బడ్జెట్‌లో యువతకు గుడ్‌న్యూస్? కేంద్ర బడ్జెట్‌తో స్మార్ట్‌ ఫోన్‌ ధరలు భారీగా తగ్గుదల?
Union Budget Jul 22, 2024, 08:44 PM IST
Union Budget: బడ్జెట్‌లో యువతకు గుడ్‌న్యూస్? కేంద్ర బడ్జెట్‌తో స్మార్ట్‌ ఫోన్‌ ధరలు భారీగా తగ్గుదల?
Union Budget 2024 25 Will Be Reduce Price Of Smartphones: కేంద్ర బడ్జెట్‌లో యువతకు తీపి కబురు ఉండబోతుందా? స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లలో ధరల తగ్గుదల ఉంటుందా అంటే అవుననే సమాధానం వస్తోంది.
Budget 2024: ఆయుష్మాన్ భారత్ లిమిట్ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచే చాన్స్..నిర్మలమ్మపైనే అందరి ఆశలు..!!
Ayushman Bharat Budget 2024 Jul 21, 2024, 05:50 PM IST
Budget 2024: ఆయుష్మాన్ భారత్ లిమిట్ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచే చాన్స్..నిర్మలమ్మపైనే అందరి ఆశలు..!!
Ayushman Bharat Budget 2024:కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం లిమిట్ రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత బడ్జెట్లో దీనికి సంబంధించి కీలక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని పలు వార్తలు బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Budget 2024 25: కేంద్ర బడ్జెట్‌లో ఉద్యోగులకు భారీ ఊరట.. రూ.లక్షల్లో అద్భుత ప్రయోజనాలు
Nirmala Sitharaman Jun 20, 2024, 10:17 PM IST
Budget 2024 25: కేంద్ర బడ్జెట్‌లో ఉద్యోగులకు భారీ ఊరట.. రూ.లక్షల్లో అద్భుత ప్రయోజనాలు
Big Relief To Taxpayers In Budget 2024 25 Tax Slab Will Change: కేంద్ర ప్రభుత్వం మధ్య తరగతి ప్రజలతోపాటు వేతన జీవులకు భారీ ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది. ఈ మేరకు నిర్మలమ్మ తన బడ్జెట్‌లో తాయిలాలు, వరాలు ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం.
  • 1
  • 2
  • 3
  • 4
  • Next
  • Last »

Trending News

  • Govt Employees: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త‌.. సెలవులు పొడగింపు!
    AP Govt Big Gift

    Govt Employees: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త‌.. సెలవులు పొడగింపు!

  • Bizarre News: నెలకు రూ.1.31 కోట్ల జీతం..కానీ జాబ్‌ను వదిలేస్తున్నాడు..కారణం తెలిస్తే ఇరగదీస్తారు!
    Viral news
    Bizarre News: నెలకు రూ.1.31 కోట్ల జీతం..కానీ జాబ్‌ను వదిలేస్తున్నాడు..కారణం తెలిస్తే ఇరగదీస్తారు!
  • Dhurandhar Collection: ప్రభాస్ రికార్డుకు ఎసరు పెట్టిన 'ధురంధర్'..రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిన బాలీవుడ్ బ్లాక్‌బాస్టర్ మూవీ!
    Ranveer Singh
    Dhurandhar Collection: ప్రభాస్ రికార్డుకు ఎసరు పెట్టిన 'ధురంధర్'..రూ.500 కోట్ల క్లబ్‌లో చేరిన బాలీవుడ్ బ్లాక్‌బాస్టర్ మూవీ!
  • ENBA Awards 2025: ENBA అవార్డ్స్‌లో జీ మీడియా అరుదైన రికార్డ్‌.. దేశంలో అత్యుత్తమ నెట్‌వర్క్‌కు 91 అవార్డులు..
    Zee Media ENBA Awards
    ENBA Awards 2025: ENBA అవార్డ్స్‌లో జీ మీడియా అరుదైన రికార్డ్‌.. దేశంలో అత్యుత్తమ నెట్‌వర్క్‌కు 91 అవార్డులు..
  • Statue of Liberty Collapsed Video: పేక మెడలా కూలీన 79 అడుగుల స్టాట్యూ ఆఫ్ లిబర్టీ  విగ్రహం.. వీడియో వైరల్..
    Statue of Liberty
    Statue of Liberty Collapsed Video: పేక మెడలా కూలీన 79 అడుగుల స్టాట్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం.. వీడియో వైరల్..
  • Cold Waves In Telangana: తెలంగాణలో చలిపులి పంజా.. గజగజ వణుకుతున్న ప్రజలు..!
    Telangana Cold Waves
    Cold Waves In Telangana: తెలంగాణలో చలిపులి పంజా.. గజగజ వణుకుతున్న ప్రజలు..!
  • Rupee Fall: ట్రంప్ ప్రకటనతో మరోసారి రూపాయ్‌ కొంపమునిగింది.. ఆల్ టైమ్ కనిష్ఠానికి ఇండియన్ కరెన్సీ.. ప్చ్.. ఇప్పడేం చేయాలి?
    Indian rupee all-time low
    Rupee Fall: ట్రంప్ ప్రకటనతో మరోసారి రూపాయ్‌ కొంపమునిగింది.. ఆల్ టైమ్ కనిష్ఠానికి ఇండియన్ కరెన్సీ.. ప్చ్.. ఇప్పడేం చేయాలి?
  • Nitish removes woman Hijab Video: తీవ్ర వివాదంలో సీఎం నితీష్ కుమార్.. ఏకంగా మహిళ డాక్టర్ హిజాబ్ లాగుతూ .. షాకింగ్ వీడియో..
    Bihar
    Nitish removes woman Hijab Video: తీవ్ర వివాదంలో సీఎం నితీష్ కుమార్.. ఏకంగా మహిళ డాక్టర్ హిజాబ్ లాగుతూ .. షాకింగ్ వీడియో..
  • YS Jagan: వైసీపీకి మరో బిగ్ షాక్..  మాజీ సీఎం జగన్ దగ్గరి బంధువు అర్జున్ రెడ్డికి పోలీసుల నోటీసులు..
    YS Jagan
    YS Jagan: వైసీపీకి మరో బిగ్ షాక్.. మాజీ సీఎం జగన్ దగ్గరి బంధువు అర్జున్ రెడ్డికి పోలీసుల నోటీసులు..
  • Dhurandhar Movie: తెలుగులోకి లేటెస్ట్ సెన్సేషన్ బ్లాక్ బస్టర్ ‘దురంధర్’ సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే..?
    Dhurandhar movie
    Dhurandhar Movie: తెలుగులోకి లేటెస్ట్ సెన్సేషన్ బ్లాక్ బస్టర్ ‘దురంధర్’ సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే..?

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x