Jacqueline Fernandez Gallery: లంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ బికినీ ఫొటోషూట్ వైరల్..

Jacqueline Fernandez Gallery: సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే పలువురు బాలీవుడ్​ తారలు.. రకరకాల ఫొటోలతో అభిమానులను అలరిస్తున్నారు. వర్కౌట్​, డ్యాన్స్​ ఇలా పలు పిక్స్ ను పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ హాట్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

  • Nov 12, 2021, 14:21 PM IST

Jacqueline Fernandez Gallery: ప్రస్తుతం బాలీవుడ్ తెరపై అదరగొడుతోంది శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్. స్టార్ హీరోలతో ఆడిపాడుతూ దూసుకెళ్తోంది. ఆమెకు సంబంధించిన లేటెస్ట్ హాట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అవెంటో చూద్దాం.

1 /5

జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. 1985 ఆగస్టు 11న శ్రీలంకలో జన్మించింది

2 /5

బాలీవుడ్ సినిమా ‘అల్లాదీన్’ (2009)తో వెండితెరకు పరిచయమైంది

3 /5

ఇన్​స్టాలో 56.3 మిలియన్లకు పైగా ఫాలోవర్లతో, ఎక్కువ ఫాలోవర్ల ఉన్న సెలబ్రిటీల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది.

4 /5

ఎప్పటికప్పుడు ఫొటోషూట్​లతో అభిమానుల్ని అలరిస్తోంది.

5 /5

ప్రస్తుతం ‘ఎటాక్’, ‘భూత్ పోలీస్’ సినిమాల్లో నటిస్తోంది.