Alia Bhatt Bathtub Pics: బాత్‌టబ్ ఫోటోలతో హాట్ హాట్‌గా అలియా భట్

బాలీవుడ్ నటి అలియా భట్ కొద్దిరోజులుగా గంగూబాయి కతియావాడీ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉంది. అలియా భట్ తొలిసారిగా బాత్‌టబ్‌తో ఫోటోషూట్ దిగి..అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు మీ కోసం

Alia Bhatt Bathtub Pics: బాలీవుడ్ నటి అలియా భట్ కొద్దిరోజులుగా గంగూబాయి కతియావాడీ సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉంది. అలియా భట్ తొలిసారిగా బాత్‌టబ్‌తో ఫోటోషూట్ దిగి..అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు మీ కోసం
 

1 /5

సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కిస్తున్న గంగూబాయి కతియావాడీ సినిమా రియల్ లైఫ్ ఆధారిత చిత్రం. ఈ సినిమా కధ కమాఠీపుర రాణి నిజ జీవితం ఆధారంగా ఉంటుంది. ఈ సినిమాలో అజయ్ దేవగణ్, విజయ్ రాజ్, సీమా పాహ్వా, శాంతనూ మహేశ్వరిలు ఉన్నారు.

2 /5

ఈ ఫోటోషూట్‌లో అలియా భట్ బాత్‌టబ్ లేదా వాట్ బేసిన్‌పై కూర్చుని పోజులిచ్చింది. ఈ ఫోటోలిప్పుడు వైరల్ అవుతున్నాయి

3 /5

అలియా భట్ లేటెస్ట్ ఫోటోల్లో వైట్ కలర్ డీప్ నెక్ డ్రెస్ వేసుకుని ఉంది. అలియా గ్లామర్ అభిమానుల్ని ఫిదా చేస్తోంది.

4 /5

అలియా భట్ ఇటీవల బలిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సందడి చేసింది. ఆమె అప్ కమింగ్ సినిమా గంగూబాయి  కతియావాడీ ప్రమోషన్ అనంతరం అలియా భట్ ఈ బోల్డ్ లుక్ వెలుగు చూసింది.

5 /5

అలియా భట్ నిన్న తాజాగా లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. ఇందులో అలియా భట్ చాలా ప్రత్యేకంగా కన్పిస్తోంది.