Rashmi Gautam: చీరకట్టులో రష్మి గౌతమ్.. హాట్ యాంకర్ అందాలకు ఫిదా అవుతున్న కుర్రకారు!

Rashmi Gautam Latest Photo Shoot: తెలుగు సినీ రంగంలో రష్మీ అంటే తెలియని వారుండరు. జబర్‌దస్త్ షోతో ఎంతో పాపులర్‌ అయిన ఈ భామ. ప్రస్తుతం తను ఇన్‌స్టాగ్రామ్‌లో గులాబీ రంగు చీర కట్టుతో నెటీజన్లను ఫిదా చేసింది.

  • Apr 12, 2022, 20:26 PM IST
1 /5

ప్రస్తుతం రష్మీ గులాబీ రంగు చీర కట్టుతో నెటీజన్లను ఫిదా చేసింది. ఇప్పుడు ఆ ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. వైరల్ అవుతున్నాయి. 

2 /5

ప్రస్తుతం తెలుగు సినీ ప్రియులకు, టీవీని చూసేవారికి రష్మీ అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తికాదు. మరి తన హాట్ అందాలతో అంత పాపులర్ అయ్యారు ఈ భామ. 

3 /5

గతంలో రష్మీ హీరోయిన్‌గా నటించిన 'గుంటూరు టాకీస్' కేవలం ఆమె అందచందాలతోనే హిట్ అయ్యిందని ఆమె ఫ్యాన్స్ అన్నారు. 

4 /5

రష్మీ అవకాశం వచ్చిన ప్రతి సినిమాలో నటించి ప్రేక్షకులను అలరించారు. అంతే కాకుండా జబర్దస్త్  షోతో రష్మీ  తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకున్నారు.

5 /5

తెలుగు సినీ రంగంలో రష్మీ గౌతమ్ అంటే తెలియని వారుండరు. జబర్దస్త్ కామెడీ షోతో ఎంతో పాపులర్‌ అయిన ఈ భామ.. తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన శైలితో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.