Optical Illuison Photo: మీ కళ్లకు ఓ సవాల్..! ఈ ఫొటోలోని రాళ్ల మధ్య దాగున్న జంతువు ఏది?

Optical Illuison Photo: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆప్టికల్ ఇల్యూషన్స్ ట్రెండ్ నడుస్తోంది. ఆయా పజిల్స్ తో నెటిజన్లను ఆకర్షిస్తున్నారు. అయితే తాజాగా కొన్ని రాళ్ల మధ్యన దాగున్న జంతువును కనిపెట్టాలని ఓ పిక్ వైరల్ గా మారింది. అందులో జంతువు ఎక్కడ దాగుందో మీరే కనుగొనండి.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 27, 2022, 01:15 PM IST
Optical Illuison Photo: మీ కళ్లకు ఓ సవాల్..! ఈ ఫొటోలోని రాళ్ల మధ్య దాగున్న జంతువు ఏది?

Optical Illuison Photo: ఆప్టికల్ ఇల్యూజన్ ఇప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన ఇంటర్నెట్ పజిల్. ఆప్టికల్ ఇల్యూషన్స్‌తో కూడిన ఫోటోలు, వీడియోలు నెట్టింట నిత్యం వైరల్ గా మారుతున్నాయి. మన కళ్లను ఆశ్చర్యానికి గురిచేసే కొన్ని పిక్స్ కూడా విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఆ పజిల్స్ లో దాగున్న వాటిని కనిపెట్టడంలో చాలా మంది విఫలమవుతున్నారు. వాటిని కనిపెట్టడంలో చాలా కష్టపడుతున్నారు. అలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ కలిగిన ఓ పిక్ ఇప్పుడు వైరల్ గా మారింది. అదేంటో అందులో దాగున్న జంతువు ఎక్కడ ఉందో కనుగొనండి. 

రాళ్ల మధ్యలో జంతువు..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిత్రంలో పెద్ద బండరాళ్లు కనిపిస్తున్నాయి. అయితే ఆ రాళ్ల మధ్యలో ఓ జంతువు దాగుంది. అయితే దాన్ని కనుగొనడంలో చాలా మంది విఫలమయ్యారు. కానీ, కొన్నిసార్లు జాగ్రత్తగా గమనిస్తే ఆ జంతువును మీరు ఇట్టే కనిపెట్టేయగలరు. 

అయితే ఆ రాళ్లు రంగులోనే ఆ జంతువు ఉండడం కారణంగా దాన్ని కనిపెట్టడం చాలా క్లిష్టంగా మారింది. ఈ జీవిని కనుగొన్న వారు మేధావి అవుతారు. దీని వల్ల మీ ఐక్యూ పవర్ ఎంత ఉందో ఇట్టే తెలిసిపోతుంది. ఒకవేళ మీరు కనిపెట్టడంలో విఫలమైతే కనీసం మీరు ఫ్రెండ్స్ సహాయం తీసుకోనైనా దాన్ని సాల్వ్ చేయవచ్చు. 

ఆ జంతువు ఎక్కడ ఉందంటే?

మీరు చెట్టులో దాక్కున్న జంతువుల చిత్రాలను చూసే ఉంటారు. కానీ రాళ్ల మధ్య దాగున్న జంతువును గుర్తించడం సులభంగానే గుర్తించవచ్చు. అయితే వైరల్ గా మారిన పిక్ లో సముద్రం ఒడ్డున ఉన్న రాళ్ల మధ్యన.. ముదురు గోధుమ రంగులో ఓ జంతువు కనిపిస్తుంది. పక్కనే ఉన్న రాళ్ల రంగుతో దాని శరీరం రంగు పోలి ఉండడం వల్ల దాన్ని కనుగొనడం చాలా కష్టంగా మారింది. 

Also Read: Shocking Viral Video: బాబుని కాపాడేందుకు 20 అడుగుల లోతు డ్రైనేజిలో దూకేసిన తల్లి, ఆ తరువాత ఏమైంది

Also Read: Viral News: 23 ఏళ్లు కేవలం సాండ్‌విచ్‌లతోనే బతికేసింది... హిప్నటిజంతో ఆమె జీవితంలో ఊహించని మిరాకిల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News