Back Pain Relief: ఈ మిశ్రమాన్ని ఒక్కసారి నొప్పిలు ఉన్న చోట పూస్తే చాలు.. నొప్పులు మటు మాయం..!!

Back Pain Relief: ప్రస్తుతం చాలా మంది వివిధ రకాల నొప్పులతో బాధపడుతున్నారు. అందులో ముఖ్యంగా న‌డుము నొప్పి స‌మ‌స్యను ఎదుర్కొనే వారి సంఖ్య అధికమని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం చాలా మంది చిన్న పెద్ద తేడా లేకుండా ఈ సమస్యల బారిన పడుతుండడం విశేషం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 30, 2022, 03:32 PM IST
  • జిల్లేడు చెట్లుతో చేసిన మిశ్రమం..
  • ఒక్కసారి నొప్పిలు ఉన్న చోట పూస్తే చాలు
  • నొప్పులు మటు మాయం
Back Pain Relief: ఈ మిశ్రమాన్ని ఒక్కసారి నొప్పిలు ఉన్న చోట పూస్తే చాలు.. నొప్పులు మటు మాయం..!!

Back Pain Relief: ప్రస్తుతం చాలా మంది వివిధ రకాల నొప్పులతో బాధపడుతున్నారు. అందులో ముఖ్యంగా న‌డుము నొప్పి స‌మ‌స్యను ఎదుర్కొనే వారి సంఖ్య అధికమని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం చాలా మంది చిన్న పెద్ద తేడా లేకుండా ఈ సమస్యల బారిన పడుతుండడం విశేషం. పాఠశాలకు వెళ్లే విద్యార్థులలో కూడా ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఇటీవలే కొన్ని నివేదికలు తేల్చి చెప్పడం అందరని గుబులు పుట్టిస్తోంది. ఈ సమస్య పోషకాహార లోపం, జంక్‌ ఫుడ్‌ తీసుకోవడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చొవడం కూడా ఇందుకు దారీ తీస్తుందని నిపుణులు పేర్కొన్నారు.

అయితే ఈ సమస్య నుంచి బయటపడడానికి చాలా మంది మార్కెట్‌లో లభించే ఖరీదైనా ఉత్పత్తులను వాడుతున్నారు. కానీ ఆశించిన ఫలితాలను పొందలేక పోతున్నారు. అయితే ఈ నడుము నొప్పిని ఆయుర్వేదం ద్వారా కూడా నయం చేసుకొవచ్చు. దీని ద్వారా అన్ని నోప్పుల సమస్యలతో ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఔషధ శాస్త్రంలో ముఖ్యమైన మూలికనైది జిల్లేడు చెట్టు. దీని నుంచి అన్ని శరీర సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని శాస్త్రం తెలుపుతోంది. ఈ చెట్టులో ఉండే గుణాలు శరీరానికి అనేక విధాలుగా సహాయపడుతుంది. ఇది శరీర సమస్యలను దూరం చేసేందుకు కృషి చేస్తుంది.

ప్రస్తుతం పల్లెల్లో కూడా జిల్లేడు చెట్లు కరువైపోయాయి. అయినప్పడికీ పలు ప్రాంతాల్లో ఈ మొక్క సులభంగా లభిస్తుంది. నొప్పులకు దీని ఆకులు ప్రభావవంతంగా పని చేస్తాయి. దీని కోసం ఈ ఆకులను తీసుకొని వాటిని చక్కగా శుభ్ర‌ం చేసి అందులో సైంధ‌వ ల‌వ‌ణాన్ని మిక్స్‌ చేసి మెత్త‌గా నూరి దీనిని నొప్ప ఉన్న చోట పూయాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే తొందరలోనే ఈ సమస్యలు పోతాయని ఆయుర్వేద శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కేవలం ఈ మిశ్రమాన్ని నడుము నొప్పికే కాకుండా అన్ని నొప్పులకు వినియోగించవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.  అయితే ఈ ఆకులను సేకరించే ముందు దీని పాలు కళ్లలో పడకుండా జాగ్రత్త తీసుకోవాలి.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Rashmika Mandanna Pics: రెడ్ శారీలో రష్మిక మందన్న.. చీర‌క‌ట్లులోనూ అందాల‌ని అస్సలు దాచ‌ట్లేదుగా!

Also Read: Keerthy Suresh Pics: వైట్ డ్రెస్‌లో.. ఏంజెల్‌లా మెరిసిపోతున్న కీర్తి సురేష్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News