Heavy Rains Alert: తెలంగాణలో మరో 5 రోజులు భారీ వర్షాలు

Heavy Rains Alert: అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో మరో ఐదు రోజులు విస్తారంగా వర్షాలు పడనున్నాయి. అటు ఏపీలో కూడా ఇదే పరిస్థితి. మరో రెండ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు తప్పవని ఐఎండీ హెచ్చరించింది. 

  • Zee Media Bureau
  • Jul 12, 2022, 11:59 PM IST

Video ThumbnailPlay icon

Trending News