Rakul Preet Singh Hot Photos: రకుల్ ప్రీత్‌సింగ్ హాట్ ట్రీట్...జిగేల్ మనిపించేలా ఫోటోలు చూశారా?

 Rakul Preet Singh Latest Hot Photos: బాలీవుడ్ కు చెక్కేసిన రకుల్ ప్రీత్ సింగ్ అందాల ఆరబోతకు తెర తీసింది. ఆ వివరాల్లోకి వెళితే

  • Aug 21, 2022, 21:24 PM IST
1 /5

కన్నడ సినీ పరిశ్రమ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన రకుల్ ప్రీత్ టాలీవుడ్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించింది. 

2 /5

తెలుగులో రెండో సినిమాతోనే హిట్ అందుకున్న ఈ భామ వరుస అవకాశాలు దక్కించుకుని టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది. 

3 /5

అయితే గత కొన్నాళ్లుగా ఆమెకు తెలుగు సినిమాలు కలిసి రావడం లేదు. అందుకే బాలీవుడ్  మీద ద్రుష్టి పెట్టింది. 

4 /5

మొన్నీమధ్యనే తన ప్రియుడిని కూడా ప్రకటించి పెళ్లికి సిద్దమైన ఈ భామ అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తోంది. 

5 /5

తాజాగా రకుల్ ప్రీత్ షేర్ చేసిన ఫోటోలు కాకరేపుతున్నాయి. ఆ ఫోటోలు మీ కోసం.