Ketika Sharma Images: చుడీదార్‌లో కేతిక శర్మ.. మతిపోయే అందాలు!

Ketika Sharma Latest yellow churidar Photos Goes Viral. తాజాగా కేతిక శర్మ ఎల్లో చుడీదార్‌లో ఫొటో షూట్‌ చేశారు. స్లీవ్ లెస్ అందాలతో ఢిల్లీ బ్యూటీ రెచ్చిపోయారు. 
 

1 /6

తాజాగా కేతిక శర్మ ఎల్లో చుడీదార్‌లో ఫొటో షూట్‌ చేశారు. స్లీవ్ లెస్ అందాలతో ఢిల్లీ బ్యూటీ రెచ్చిపోయారు.   

2 /6

గత కొంత కాలంగా కేతిక శర్మ వరుసగా ఫొటోస్ పోస్ట్ చేస్తున్నారు. ఈ ఢిల్లీ బ్యూటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే హాట్ ఫొటోస్ నిమిషాల్లోనే వైరల్ అవుతున్నాయి.    

3 /6

సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉండే కేతిక శర్మ.. తన వ్యక్తిగత విషయాలు, సినిమాకు సంబందించిన ఫొటోలు వీడియోలను పోస్ట్ చేస్తుంటారు.    

4 /6

ప్రస్తుతం కేతిక శర్మ మెగా ప్రిన్స్ వైష్ణవ్ తేజ్ నటిస్తున్న 'రంగరంగ వైభవంగా' మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.     

5 /6

రోమాంటిక్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కేతిక శర్మకు తెలుగులో వరుసగా సినీ అవకాశాలు వస్తున్నాయి. యువ హీరో నాగశౌర్య నటించిన 'లక్ష్య' సినిమాలో కేతిక హీరోయిన్‌గా చేశారు.    

6 /6

మాస్ పూరీ జగన్నాద్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రొమాంటిక్' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు కేతిక శర్మ. మొదటి సినిమాలోనే ఈ ఢిల్లీ భామ తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.