Shraddha Das Images: శ్రద్ధా దాస్ హాట్ క్లీవేజ్ షో.. అమ్మడిని ఇలా ఎప్పుడూ చూసుండరు!

Shraddha Das Latest cleavage show Photos Goes Viral. శ్రద్ధా దాస్‌ క్లీవేజ్ అందాలు ఆరబోశారు. ఈ ఫోటోలలో శ్రద్దా ఎద అందాలు చూపిస్తూ కుర్రకారు మతులు పోగొడుతున్నారు. 
 

1 /6

తాజాగా శ్రద్ధా దాస్‌ క్లీవేజ్ అందాలు ఆరబోశారు. ఈ ఫోటోలలో శ్రద్దా ఎద అందాలు చూపిస్తూ కుర్రకారు మతులు పోగొడుతున్నారు.   

2 /6

ఇటీవలి కాలంలో ఎక్కువగా సినిమాలు చేయని శ్రద్దా దాస్.. సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ఈ ముంబై బ్యూటీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే హాట్ ఫొటోస్ నిమిషాల్లోనే వైరల్ అవుతున్నాయి.  

3 /6

ఆర్య 2, డార్లింగ్, నాగవల్లి, గుంటూరు టాకీస్, పీఎస్‌వీ గరుడవేగ, ఏక్ మినీ కథ వంటి సినిమాలతో తెలుగులో శ్రద్ధా మంచి గుర్తింపు సాధించారు.   

4 /6

శ్రద్ధా దాస్ తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, బెంగాలీ, మలయాళ భాషలలో నటిస్తున్నారు. గ్లామర్ హీరోయిన్‌గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు.   

5 /6

మంచి హైట్, కలర్, ఫిజిక్ ఉన్న శ్రద్దా దాస్‌కు ఎక్కువగా మెయిన్ హీరోయిన్ అవకాశాలు రాలేదు. టాప్ హీరోయిన్‌కు ఏమాత్రం తీసిపోని శ్రద్దాను దర్శకనిర్మాతలు పెద్దగా పట్టించుకోలేదు.   

6 /6

అల్లరి నరేష్ హీరోగా వచ్చిన 'సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం' సినిమాతో శ్రద్ధా దాస్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాలోనే అందాలు ఆరబోసి అందరిని ఆకట్టుకున్నారు. సెకండ్ హీరోయిన్ పాత్ర చేసినా.. ప్రేక్షకుల మనసులో నిలిచిపోయారు.