Chikoti Praveen casino case: చికోటి ప్రవీణ్ కెసినో వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణను వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ కేసులో కీలక విషయాలు రాబట్టాయి. తాజాగా మరికొందరిని ఈ కేసులో విచారించి వారి వాంగ్మూలం సేకరించే అవకాశం ఉంది.
Chikoti Praveen casino case: ఇదే కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మంత్రి తలసాని పీఏ అశోక్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించారు. చికోటి ప్రవీణ్ తో ఆర్థిక లావాదేవీలపై ఈడి ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది.