Jabardasth Varsha: బ్యాక్ పోజులతో పిచ్చెక్కిస్తున్న జబర్దస్త్ వర్ష.. అక్కడ టాటూ చూశారా..?

Jabardasth Varsha Photos: సోషల్ మీడియాలో జబర్దస్త్ వర్ష రచ్చ మాములుగా లేదు. హాట్ డోస్ పెంచేసి కుర్రకారుకు హీట్ పుట్టిస్తోంది ఈ బుల్లితెర భామ. తాజాగా బ్లాక్ శారీలో బ్యాక్ అందాలు చూపిస్తూ షేర్ చేసిన ఫొటోలు యువతకు పిచ్చెక్కిస్తున్నాయి. మీరూ ఓ లుక్కేయండి.

  • Dec 16, 2022, 10:13 AM IST
1 /5

జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వర్ష.. సోషల్ మీడియాలో మాత్రం అందాల ఆరబోతతో రెచ్చిపోతుంది.   

2 /5

ఎప్పటికప్పుడు డిఫరెంట్ ఫొటోషూట్స్‌తో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది ఈ బ్యూటీ. ఎప్పుడు ఒకేలా ఉంటే థ్రిల్ ఏముంటుందని.. ఒకసారి ట్రెడిషనల్ లుక్‌లో.. మరోసారి హాట్ ఫొజులతో గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. 

3 /5

వర్ష హాట్‌ డోస్‌కు నెటిజన్లు మైమరచిపోతున్నారు. ఈ ముద్దుగుమ్మ షేర్ చేస్తున్న ఫొటోలపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.  

4 /5

తాజాగా షేర్ చేసిన బ్లాక్ శారీ పిక్స్ అయితే నెక్ట్స్ లెవల్ అంటున్నారు ఫ్యాన్స్. బ్యాక్ ఫొజులతో ఈ వయ్యారి భామ అందాలు ఒలకబోసింది.  

5 /5

ప్రస్తుతం జబర్దస్త్ షో, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో వర్ష మెరుస్తోంది. ఇక కడియన్ ఇమ్మానియేల్‌తో వర్ష లవ్ ట్రాక్ క్రేజ్ గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.