/telugu/photo-gallery/after-world-cup-clinches-india-team-how-celebrated-looks-here-and-virat-kohli-rohith-sharma-also-rv-146014 World Cup India: ప్రపంచకప్‌ నెగ్గిన భారత జట్టు సంబరాలు.. కోహ్లీ ఏం చేశారో చూశారా World Cup India: ప్రపంచకప్‌ నెగ్గిన భారత జట్టు సంబరాలు.. కోహ్లీ ఏం చేశారో చూశారా 146014

Mercury Planet Transit 2023: గ్రహాల గమనంలో మార్పు ప్రజలందరి జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ప్రతి ఫ్లానెట్ కొంత సమయం తర్వాత తన రాశిని ఛేంజ్ చేస్తుంది. ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల యువరాజు, గ్రహాల రాకుమారుడు అని పిలుస్తారు. ఈనెల 27న బుధదేవుడు కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. మెర్య్కూరీ గోచారం వల్ల కొన్ని రాశులవారు లాభపడనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

బుధుడి సంచారం ఈ రాశులకు లాభం
తులా రాశిచక్రం
బుధ గ్రహ సంచారం తుల రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సంచారం ఐదవ ఇంట్లో జరగబోతోంది. దీంతో మీ లవ్ సక్సెస్ అవుతుంది. ఈరాశి వారికి సంతానప్రాప్తి కలుగుతుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీ కెరీర్ మునుపటి కంటే అద్భుతంగా ఉండబోతుంది. ఈ సమయంలో మీరు ఏదైనా లగ్జరీ ఐటమ్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. 
వృషభ రాశి
మెర్క్యురీ యొక్క రాశి మార్పు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ జీతభత్యాలు పెరుగుతాయి. ఆఫీసులో సహోద్యోగుల సహకారం ఉంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారస్తులు మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. బిజినెస్ మెుదలుపెట్టడానికి ఇదే అనుకూల సమయం. మీరు నచ్చిన చోటుకి ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది. 
మిథునం
మెర్క్యురీ యొక్క సంచారం మీకు మంచి లాభాలను ఇస్తుంది. ఎందుకంటే ఈ సంచారం మీ రాశి నుండి తొమ్మిదవ ఇంట్లో జరగబోతోంది. దీంతో మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీరు పని లేదా వ్యాపార నిమిత్తం ప్రయాణం చేసే అవకాశం ఉంది. మీ ఆగిపోయిన పని పూర్తవుతుంది. వ్యాపారంలో ప్రాపిట్స్ ఉంటాయి. విదేశాల్లో చదవాలనే మీ డ్రీమ్ నెరవేరుతుంది. 

Also Read: Mahashivratri 2023: మహాశివరాత్రి నుండి ఈ రాశులకు మంచి రోజులు.. ఇందులో మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Section: 
English Title: 
2023 Mercury transit in Kumbh Rashi on 27th Feb: Golden days will begin for these Zodiac Signs
News Source: 
Home Title: 

Budh Dev: శని రాశిలోకి వెళ్లబోతున్న బుధుడు... ఇక ఈ రాశులకు గోల్డెన్ డేస్ మెుదలు..

Budh Dev: శని రాశిలోకి వెళ్లబోతున్న బుధుడు... ఇక ఈ రాశులకు గోల్డెన్ డేస్ మెుదలు..
Caption: 
Representational Image
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Budh Dev: శని రాశిలోకి వెళ్లబోతున్న బుధుడు... ఇక ఈ రాశులకు గోల్డెన్ డేస్ మెుదలు..
Samala Srinivas
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Saturday, February 18, 2023 - 11:39
Created By: 
Srinivas Samala
Updated By: 
Srinivas Samala
Published By: 
Srinivas Samala
Request Count: 
23
Is Breaking News: 
No