Budh Gochar 2023: బుధుడు మేషరాశి ప్రవేశం చేయడం వల్ల ధన సామ్రాజ్య యోగాన్ని ఏర్పరిచాడు. దీంతో నాలుగు రాశులవారు మంచి ప్రయోజనాలు పొందనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Budh Shukra Yuti 2023: బుధుడు మేషరాశి ప్రవేశం చేయడం వల్ల శుక్రుడితో కలిసి ఇవాళ లక్ష్మీనారాయణ రాజయోగం చేయబోతున్నాడు. దీంతో మూడు రాశులవారు భారీగా లాభాలను పొందనున్నారు.
Budh Gochar 2023: సంపద, తెలివితేటలు మరియు వ్యాపారాలకు కారకుడైన బుధుడు మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. మెర్క్యూరీ యెుక్క రాశి మార్పు కారణంగా నాలుగు రాశులవారికి మేలు జరగనుంది.
Budh Gochar 2023 : త్వరలో మేషరాశిలో బుధుడు, సూర్యుడు కలయిక వల్ల బుధాదిత్య యోగం ఏర్పడనుంది. ఆస్ట్రాలజీలో ఈయోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ యోగం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
Mercury transit 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత ఉంటుంది. గ్రహాలు నిర్ణీత సమయంలో నిర్ణీత రాశిలో మారినప్పుడు ఆ ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. ఈ క్రమంలో బుధుడి గోచారం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
Grah Gochar 2023: రీసెంట్ గా రేవతి నక్షత్రంలో బుధుడు మరియు గురుడు కలయిక ఏర్పడింది. వీరిద్దరి మైత్రి ఆరు రాశులవారికి మేలు చేస్తుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Budh-Shukra Gochar 2023: మేష రాశిలో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడబోతోంది. వేద జ్యోతిషశాస్త్రంలో ఇది చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. దీని వల్ల 3 రాశుల వారికి వృత్తి, వ్యాపారాలలో విశేష ప్రయోజనాలు కలుగుతాయి.
Budh Gochar 2023: మార్చి 31న బుధుడి రాశి మార్పు జరగనుంది. ఇప్పటికే రాహువు అదే రాశిలో సంచరించనున్నాడు. బుధుడి, రాహువు కలయిక వల్ల కొన్ని రాశులవారికి మేలు జరగనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
These 5 Zodiac Sign Peoples love relationship is good after Budh Gochar 2023 in April. బుధుడు మేష రాశిలో రాహువుతో మైత్రి ఏర్పరుస్తాడు. ఈ కూటమి వల్ల ఏ రాశుల వారికి ప్రయోజనం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Mercury transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల గోచారం ప్రభావం వివిధ రాశులపై వేర్వేరుగా ఉంటుంది. కొన్ని రాశులకు ఇబ్బందులు కలగజేస్తే..మరి కొన్నిరాశులకు అంతులేని ప్రయోజనాలు అందిస్తాయి. బుధ గోచారం ప్రభావం గురించి తెలుసుకుందాం..
Budh Gochar 2023: ఈనెల చివరిలో బుధుడి రాశిలో పెను మార్పు రాబోతుంది. మెర్య్కూరీ సంచారం వల్ల కొన్ని రాశులవారు ప్రయోజనాలు పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Budh Gochar 2023: మరో ఆరు రోజుల్లో గ్రహాల యువరాజైన బుధుడు తన రాశిని మార్చబోతున్నాడు. మెర్య్కూరీ మేషరాశి ప్రవేశం కొందరికి కష్టాలు తెచ్చిపెడుతుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Pisces Zodiac Sign peoples will get a Chance to loss job due to Budh Gochar 2023. బుధ గ్రహం 2023 మార్చి 31వ తేదీన మేష రాశిలోకి ప్రవేశిస్తుంది. ఈ గ్రహం యొక్క మార్పు మీన రాశిని కూడా ప్రభావితం చేస్తుంది.
Budh Gochar 2023: బుద్ది మరియు వ్యాపారాన్ని ఇచ్చే బుధుడు ఈ నెల చివరిలో మేషరాశి ప్రవేశం చేయనున్నాడు. మేషంలో బుధ సంచారం వల్ల ఏయే రాశులవారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.
Budh Gochar 2023: మార్చి 31న మధ్యాహ్నం 3.28 గంటలకు బుధుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు, కొన్ని రాశుల వారు దాని వలన భారీ ప్రయోజనం పొందుతారు, మరికొంత మంది సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు.
Sun Transit 2023: మీన రాశిలో సూర్య గ్రహం సంచారం చేయడం వల్ల చాలా రాశులవారు దుష్ప్రభావాలు బారిన పడుతారు. అయితే ఈ క్రమంలో ఏయే రాశులవారు ఎలాంటి సమస్యల బారిన పడతారో ఇప్పుడు తెలుసుకుందాం..
Mercury transit 2023: ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల రాకుమారుడు, గ్రహాల యువరాజు, ఫ్లానెట్స్ ప్రిన్స్ అని పిలుస్తారు. ఈనెల చివరిలో మెర్య్కూరీ తన రాశిని మార్చనున్నాడు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.