/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి చేసుకుంటోందా ? పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోతుందా ? పెళ్లి తర్వాత ఇక శాశ్వతంగా సినిమాలకు గుడ్ బై చెప్పనుందా ? టాలీవుడ్, కోలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే వార్త తమన్నా అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పెళ్లి తర్వాత తమన్నా అమెరికాలో స్థిరపడనుందా అనే సందేహాలకు కారణం ఆమె పెళ్లి చేసుకోబోయేది ఓ అమెరికన్ డాక్టర్‌ని అనే టాక్ వినిపించడమే. అవును, త్వరలోనే తమన్నా ఓ అమెరికన్ డాక్టర్‌ని పెళ్లి చేసుకోనుందనే టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలోనే నిశ్చితార్థం చేసుకుని, తర్వాత తన కమిట్‌మెంట్స్ పూర్తయిన అనంతరం పెళ్లి చేసుకునే విధంగా ఏర్పాట్లు సైతం జరుగుతున్నాయనేది ఆ టాక్ సారాంశం.

తమన్నా పెళ్లి వార్తల్లో ఎంతమేరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న వార్తల్లో ఇదీ ఒకటైపోయింది.

Section: 
English Title: 
Tamannah bhatia to marry American doctor
News Source: 
Home Title: 

అమెరికా డాక్టర్‌తో తమన్నా పెళ్లి ?

అమెరికా డాక్టర్‌తో తమన్నా పెళ్లి ?
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
అమెరికా డాక్టర్‌తో తమన్నా పెళ్లి ?