Chanakya niti: చాణక్యుడి ప్రకారం.. ఇలాంటి అమ్మాయిలకు ఆమడ దూరం ఉండాలి.. లేకుంటే లైఫ్ నాకీ పోయినట్లే..

Chanakya life lessons: ఆచార్య చాణక్యుడి ప్రకారం జీవితంలో కొన్ని సందర్భాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చుట్టుపక్కల వారిపట్ల ఎల్లప్పుడు జాగురతతో ఉండాలని చెప్తుంటారు.

1 /6

ఆచార్య చాణక్యుడు మౌర్య వంశానికి రాజకీయ గురువు.ఫెమస్ తత్వవేత్త. చాణక్యుడి తన జీవిత కాలంలో ఎదరైన అనుభవాల సారాన్ని చాణక్య నీతి అనే గ్రంథం ద్వారా అందరికి తెలిసేలా చేశాడు.ఈ బుక్ లోని ప్రతి పేజీలో ఉన్న సారాంశం చదివితే... నిత్య జీవితంలో మనం ఎలా ఉండాలనే దానిపై క్లియర్ గా ఒక ఐడియా వస్తుందని చెప్పుకొవచ్చు.

2 /6

చాణక్యుడు.. గొప్ప రాజకీయ నిపుణుడు, గొప్ప ఆర్థికవేత్త.. తన ఎలాంటి వారి దగ్గర అలానే ఉండాలని..చెబుతుంటారు. ఏదైన అతిగా ఉండటం మంచిది కాదని చెప్తుంటారు. అతి సర్వాత్రి వర్జయేత్..కొన్ని సందర్బాలలో మన మంచితనాన్ని అవతలివాళ్లు అడ్వాంటెజ్ గా తీసుకునే ప్రమాదంముందని చాణక్యుడు చెబుతుంటారు. 

3 /6

ఈ క్రమంలో చాలా మంది యువత ఇటీవల అమ్మాయిలతో ఎక్కుకగా మాట్లాడుతుంటారు. కానీ కొంత మంది అమ్మాయిలు మాత్రం .. తమ అవసరాలు తీరే వరకు అవతలివారితో టెంప్టింగ్ గా మాట్లాడతారు..అవసరాలు తీరిపోయిందా.. ముఖం చాటేస్తారు. 

4 /6

ఇలాంటి వారితో దూరంగా ఉండాలని చాణక్యుడి బోధనలు చెప్తున్నాయి. మరికొందరు అమ్మాయిలు.. అబ్బాయిలతో ఫ్రెండ్ షిప్ చేస్తుంటారు. కొంత కాలం జాలీగా తిరుగుతంటారు. కొన్ని నెలలకు.. వీరి కంటే బెటర్ ఉన్న వాళ్లు కన్పించగానే వెంటనే బ్రేకప్ చెప్పేస్తుంటారు.  

5 /6

మెయిన్ గా అమ్మాయిల మనస్సు.. చాలా స్పీగ్ గా మారిపోతుంటుందని.. అందుకే  జీవితంలో ప్రేమ, పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్లాలని చాణక్యుడు చెబుతుంటారు. ఒక అమ్మాయి ఈజీగా అబ్బాయిని మర్చిపోయినట్లు.. అబ్బాయి మర్చిపోలేడు..

6 /6

ఆమెతో గడిపిన సమయాలను.. స్పెండ్ చేసిన ఫీలింగ్స్ ను గుర్తు చేసుకుంటూ బాధపడుతుంటాడు. కానీ కొంత మంది అమ్మాయిలు మాత్రం.. డ్రెస్ ను మార్చేసినంత ఈజీగా.. అబ్బాయిల్ని మార్చేస్తుంటారంట. అతిగా తిండిపోతులు,  ప్రతిదానికి బద్దకస్తులు,  చిన్న విషయాలకు కూడా అబద్దాలు చెప్పేవారు.. అతిగా నిద్రపోయే అమ్మాయిలను మాత్రం జీవితంలో పెళ్లి చేసుకొవద్దంట. కాంప్రమైజ్ అయితే లైఫ్ నాకీ పోయినట్లే నంట ఇంకా..