Chanakya life lessons: ఆచార్య చాణక్యుడి ప్రకారం జీవితంలో కొన్ని సందర్భాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చుట్టుపక్కల వారిపట్ల ఎల్లప్పుడు జాగురతతో ఉండాలని చెప్తుంటారు.
Chanakya Niti: మన చరిత్రలో చాణక్యుడికి గొప్ప వ్యూహకర్త అని పేరు ఉంది. నిజానికి భారత రాజకీయాలు.. చరిత్ర దశ,దిశను మార్చడంలో చాణక్యుడే ప్రధాన పాత్ర పోషించారు. తన జీవిత కాలంలో ఆయన అద్భుత వ్యూహకర్తగా.. రచయతగా.. సలహాదారుగా.. రాజకీయవేత్తగా వివిధ పాత్రలు పోషించారు. మావన జీవితం గురించి స్వరూప స్వభావాల గురించి ఆయన చెప్పిన నీతి సూత్రాలు నేటికీ ప్రయోజనకరంగా ఉంటాయి.
Acharya Chanakya Niti: ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో జీవితానికి సహాయపడే వాళ్ళు రకాల సూచనలు చేశారు. వీటిని పాటించడం వల్ల ఉన్నత శిఖరాలకు ఎదగచ్చని ఆయన తెలిపారు. అంతేకాకుండా జీవితంలో చేయకూడని పనులను కూడా అందులో వివరించాడు.
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు భార్యాభర్తల సంబంధానికి సంబంధించిన అనేక ముఖ్యమైన విషయాలను చెప్పారు. వారు చెప్పిన ఈ విషయాలను పాటించడం వల్ల వారి బంధం దృఢపడుతుంది.
Chanakya Niti: మనం సులభంగా జీవించడానికి అనేక విధానాలను ఆచార్య చాణక్యుడు తన గ్రంథాలలో చెప్పాడు. అయితే కొన్ని విషయాలను భార్యలకు చెప్పకూడదని తన చాణక్యనీతిలో పేర్కొన్నాడు.
Chanakya Niti In Life: శత్రువులు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉంటారు. ఈ రెండు రకాల శత్రువులు జీవితానికి సమానమైన నష్టాన్ని కలిగిస్తారు. అటువంటి పరిస్థితిలో చాణక్య నీతిలో పేర్కొన్న శత్రువులను ఓడించడానికి గల మార్గాలను తెలుసుకోవడం అవసరం.
Chanakya Niti: జీవితంలో విజయంతో పాటు ధనవంతులుగా ఎదిగేందుకు రెండు రకాల లక్షణాలు ఉండడం చాలా ముఖ్యమని చాణక్య నీతి చెబుతోంది. ఒకవేళ ఆ రెండు లక్షణాలు లేకుండా ఎంతో డబ్బు, పేరు సంపాదించినా.. కొన్ని రోజుల్లోనే అవి దూరమయ్యే అవకాశం ఉందని అందులో పేర్కొంది. అయితే ధనంతో పాటు కీర్తిప్రతిష్టలు దక్కేందుకు పాటించాల్సిన రెండు లక్షణాలేమిటో తెలుసుకుందాం.
CHANAKYA NITI: లక్ష్మీ దేవి దయ ఉన్నప్పుడు మాత్రమే మీ ఇంట్లో డబ్బు ఉంటుందని ఆచార్య చాణక్యుడు తెలిపారు. తన చాణక్య నీతిలో లక్ష్మీ దేవిని సంతోషంగా ఉంచడానికి ఆచార్య కొన్ని మార్గాలను సూచించారు.
Chanakya Niti Quotes: సమాజంలో మనకు తగిన గౌరవంతో పాటు శత్రువు కూడా మనకు సలాం కొట్టే ఉపాయం ఒకటి ఉంది. అందుకోసం ఆచార్య చాణక్యుడు చెప్పిన మూడు సూత్రాలను పాటించాల్సి ఉంటుంది. వాటిని తూచా తప్పకుండా పాటించడం వల్ల ప్రతి రంగంలోనూ మీరు విజయవంతం అవ్వడం సహా శత్రువు కూడా మనల్ని ప్రశంసించే రోజు వస్తుంది. ఆ మూడు సూత్రాలేంటో తెలుసుకుందామా.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.