Kajal Aggarwal: బ్యాచిలరేట్ పార్టీలో కాజల్ అగర్వాల్ సందడి

  • Oct 07, 2020, 12:40 PM IST

టాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే. తన స్కూల్ ఫ్రెండ్ గౌతమ్ కిచ్లును ఆమె వివాహం చేసుకోనున్నారు. అక్టోబర్ 30న వివాహమని సైతం నటి కాజల్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కాజల్ బ్యాచిలరేట్ పార్టీ (Kajal Aggarwal Bachelorette Party) చేసుకుంది. తన కుటుంబసభ్యులు, స్నేహితులు, గౌతమ్ కిచ్లు సన్నిహితులు ఈ పార్టీలో పాల్గొన్నారు. కాజల్ అగర్వాల్ బ్యాచిలరేట్ పార్టీలో సందడి చేసిన ఫొటోలు (Kajal Aggarwal Bachelorette Party Photos) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలపై ఓ లుక్కేయండి... 

1 /12

2 /12

3 /12

4 /12

5 /12

6 /12

7 /12

8 /12

9 /12

10 /12

11 /12

12 /12