Malavika Mohanan: అందాల బ్లాస్ట్ చేసిన మలయాళీ కుట్టి.. తట్టుకోలేకపోతున్న కుర్రకారు..

Malavika Mohanan: మలయాళ కుట్టీ మాళవిక మోహనన్ తన అంద చందాలతో కుర్రోళ్లుకు కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.  
 

Malavika Mohanan hot pics: మలయాళం మరియు తమిళ చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటి మాళవిక మోహనన్. ఈమె సినిమాటోగ్రాఫర్ K. U. మోహనన్ కుమార్తె. 2013లో వచ్చిన 'పట్టం పోల్' అనే మలయాళ సినిమా ద్వారా చిత్రరంగ ప్రవేశం చేసింది. 2017లో వచ్చిన 'బియాండ్ ది క్లౌడ్స్' అనే హిందీ చిత్రంలో ఈమె నటనకు ప్రశంసలు లభించాయి. అనంతరం ఈ బ్యూటీ పెట్టా, మాస్టర్ అనే తమిళ చిత్రాల్లో మెరిసింది. 
 

1 /6

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ K. U. మోహనన్ కుమార్తె మాళవిక మోహనన్.  

2 /6

2013లో వచ్చిన 'పట్టం పోల్' అనే మలయాళ సినిమా ద్వారా మూవీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.  

3 /6

2017లో వచ్చిన 'బియాండ్ ది క్లౌడ్స్' అనే సినిమాతో పాపులర్ అయింది.   

4 /6

ఆ తర్వాత ఈ భామ పెట్టా, మాస్టర్ అనే తమిళ చిత్రాల్లో మెరిసింది.   

5 /6

లేటెస్ట్ గా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన పిక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి.   

6 /6

మాళవిక్ హాట్ హాట్ పిక్స్ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.