Rashi Khanna Pics: లిమిట్స్ క్రాస్ చేసేసిన రాశి ఖన్నా.. హాట్ స్టిల్స్ చూస్తే మతిపోవాల్సిందే!

Actress Rashi Khanna looks stunning in Modern Dress at Farzi Trailer Launch. రాశి ఖన్నా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ తన హాట్‌ ఫోటోలను షేర్‌ చేస్తుంటారు. తాజాగా ఫార్జి ట్రైలర్‌ కోసం రాశి లిమిట్స్ క్రాస్ చేసేశారు. 
 

1 /6

రాశి ఖన్నా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ తన హాట్‌ ఫోటోలను షేర్‌ చేస్తుంటారు. తాజాగా ఫార్జి ట్రైలర్‌ కోసం రాశి లిమిట్స్ క్రాస్ చేసేశారు.   

2 /6

రాశి ఖన్నా ఇటీవల వచ్చిన ‘థాంక్యూ’ సినిమాలో నటించారు. తమిళ సినిమా తిరులో ఆమె నటించారు. సర్ధార్ సినిమాలో కూడా రాశి మెరిశారు.   

3 /6

ఊహలు గుసగుసలాడే, జిల్, సుప్రీమ్, బెంగాల్ టైగర్, శివమ్ వెంకీమామ, హైపర్, తొలిప్రేమ, ఆక్సిజన్, ప్రతిరోజూ పండగే, పక్కా కమర్షియల్ లాంటి హిట్ సినిమాలు రాశి ఖన్నా ఖాతాలో ఉన్నాయి.   

4 /6

అందం, అభినయం ఉన్న రాశి ఖన్నాకు టాలీవుడ్‌లో వరుస అవకాశాలు వచ్చాయి. అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోల సరసన నటించి అగ్ర హీరోయిన్ అయ్యారు.   

5 /6

అవసరాల శ్రీనివాస్ తొలిసారిగా దర్శకత్వం వహించిన 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో రాశి ఖన్నా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.   

6 /6

1990 నవంబరు 30న ఢిల్లీలో రాశి ఖన్నా జన్మించారు. ఢిల్లీలోని లేడీ శ్రీ రామ్ కాలేజ్‌లో బీఏ పూర్తి చేశారు.