Sreeleela Pics: చుడీదార్‌లో శ్రీలీల.. మరీ ఇంత అందమా అంటూ పిచ్చెక్కిపోతున్న ఫాన్స్!

Tollywood Actress Sreeleela Beautiful Chudidar Pictures Shakes Internet. సోషల్ మీడియాలో శ్రీలీలకు ప్రస్తుతం ఓ రేంజ్ క్రేజ్ ఉంది. ఆమె పోస్ట్ చేసే ఫొటోస్ నిమిషాల్లోనే వైరల్ అవుతున్నాయి.
 

1 /6

సోషల్ మీడియాలో శ్రీలీలకు ప్రస్తుతం ఓ రేంజ్ క్రేజ్ ఉంది. ఆమె పోస్ట్ చేసే ఫొటోస్ నిమిషాల్లోనే వైరల్ అవుతున్నాయి. తాజాగా శ్రీలీల చుడీదార్‌లో దర్శమిచ్చారు.    

2 /6

ధమాకా సక్సెస్‌తో శ్రీలీలకు వరుసగా క్రేజీ ప్రాజెక్ట్‌‌లలో ఆఫర్స్ వస్తున్నాయి. మహేష్ బాబు, ప్రభాస్, రామ్, నవీన్ పోలిశెట్టి సినిమాలలో శ్రీలీల హీరోయిన్‌గా చేస్తున్నారట.   

3 /6

2022లో కన్నడ రొమాంటిక్ కామెడీ చిత్రం 'బై టూ లవ్‌'లో శ్రీలీల నటించారు. ఈ సినిమా అనంతరం రవితేజతో కలిసి ‘ధమాకా’ మూవీ చేశారు. ఈ సినిమాతో శ్రీలీల క్రేజ్ భారీగా పెరిగిపోయింది.   

4 /6

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన రొమాంటిక్ మ్యూజికల్ ఫిల్మ్ 'పెళ్లి సందడి' సినిమాతో శ్రీలీల తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాతో ఆమె మంచి పాపులారిటీని తెచ్చుకున్నారు.  

5 /6

2019లో 'కిస్‌' చిత్రంతో శ్రీలీల సినీ అరంగేట్రం చేశారు. కన్నడలో కిస్, భారతే సినిమాల్లో నటిస్తూనే తెలుగులో తన లక్‌ను పరీక్షించుకున్నారు.   

6 /6

2001 జూలై 14న యునైటైడ్ స్టేట్స్‌లో శ్రీలీల జన్మించారు. యూఎస్‌లో జన్మించిన శ్రీలీల బెంగుళూరులో చదువుకున్నారు. ఈ యేడాది  ఎంబీబీఎస్ పూర్తవనుంది.