Amavasya: ఈరోజు రాత్రి ఆకాశంలో అద్భుతం.. రేపటి నుంచి ఈ 4 రాశులకు సువర్ణయోగం..

Amavasya Luck Zodiac Signs: ఈరోజు ఆకాశంలో అద్భుతం బ్లాక్‌ మూన్‌ ఏర్పడుతుంది అంటారు. ఈ ఏడాది చివరి అమావాస్య కూడా అయితే, రేపటి నుంచి ఈ నాలుగు రాశులకు అన్ని శుభ యోగాలే.. పట్టిందల్లా బంగారం అవుతుంది. దీంతో ఈ వచ్చే ఏడాది కోరుకున్న ఉద్యోగం, పెళ్లి ఖాయం. 
 

1 /5

ప్రతినెలా అమావాస్య, పౌర్ణమిలు ఏర్పడతాయి. ఇవి కచ్చితంగా రాశులపై ఏదో విధంగా ప్రభావం చూపుతాయి. ఈరోజుల్లోనే సూర్యగ్రహణం, చంద్ర గ్రహణాలు ఏర్పడతాయి. ఇవి కాకుండా ఇతర గ్రహాల శుభ అశుభ ప్రభావాలు కూడా రాశులపై ఉంటాయి.   

2 /5

వృషభ.. ఈ రాశివారికి రేపటి నుంచి పట్టిందల్లా బంగారం. ఉద్యోగంలో మంచి పేరుప్రఖ్యాతలు పొందుతారు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. గజకేసరి యోగం వల్ల ఆదాయం బాగా పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది.  

3 /5

బుధాదిత్య, గజకేసరి యోగం వల్ల వీరికి ఆదాయం పెరుగుతుంది. ప్రమోషన్‌ పొందే అవకాశం ఉంది.  వీరికి శుభ గ్రహాల ఆశీస్సులు ఉంటాయి. విదేశాలకు మంచి అవకాశాలు వస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఎవరికీ హామీలు ఇవ్వకండి. 

4 /5

మకర రాశివారికి పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక ఒత్తిడి నుంచి బయటపడతారు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. పెళ్లి కాని వారికి కూడా మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది.   

5 /5

ఈ రాశివారికి మహాయోగాలు ఏర్పడటం వల్ల నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారాలు బాగా లాభిస్తాయి. ఆదాయం ప్రతిరోజూ పెరుగుతుంది. కాస్త పనిభారం పెరిగే అవకాశం ఉంది.